Title (Indic)అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం... WorkAahuthi Year1988 LanguageTelugu Credits Role Artist Music Satyam Performer Balasubramaniam S.P. Writer Balasubramaniam S.P. LyricsTeluguపల్లవి: అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం చరణం 1: మల్లెపూల కన్నా మంచు పొరల కన్నా నా చెలి ముసి ముసి నవ్వులు అందం... ఆ... నెమలి హొయలకన్నా... సెలయేటి లయల కన్నా... నా చెలి జిలిబిలి నడకలు అందం అపురూపం ఆ నవ లావణ్యం... అపురూపం ఆ నవ లావణ్యం అది నా మదిలో చెదరని స్వప్నం... అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం చరణం 2: పైడిబొమ్మ లాంటి ఆమె పక్కనుంటె పగలే వెన్నెల నే కురిపిస్తా... ఆ... నీడ లాగ నాతో... ఏడడుగులు సాగితే... ఇలలో స్వర్గం నే సృష్టిస్తా... రస రమ్యం ఆ రాగ విలాసం...ఆ..ఆ.. రస రమ్యం ఆ రాగ విలాసం వసి వాడదు అది ఆజన్మాంతం అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతిరూపం ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం Englishpallavi: aṁdamaina nā ūhala meḍagu āviḍa maṇidībaṁ aṁdī aṁdani nā āśhalagu āme pradirūbaṁ ā talabe nā dhyānaṁ ā abhinava devada nā prāṇaṁ aṁdamaina nā ūhala meḍagu āviḍa maṇidībaṁ aṁdī aṁdani nā āśhalagu āme pradi rūbaṁ saraṇaṁ 1: mallĕbūla kannā maṁchu pŏrala kannā nā sĕli musi musi navvulu aṁdaṁ... ā... nĕmali hŏyalagannā... sĕlayeḍi layala kannā... nā sĕli jilibili naḍagalu aṁdaṁ aburūbaṁ ā nava lāvaṇyaṁ... aburūbaṁ ā nava lāvaṇyaṁ adi nā madilo sĕdarani svapnaṁ... aṁdamaina nā ūhala meḍagu āviḍa maṇidībaṁ aṁdī aṁdani nā āśhalagu āme pradirūbaṁ saraṇaṁ 2: paiḍibŏmma lāṁṭi āmĕ pakkanuṁṭĕ pagale vĕnnĕla ne kuribistā... ā... nīḍa lāga nādo... eḍaḍugulu sāgide... ilalo svargaṁ ne sṛṣhṭistā... rasa ramyaṁ ā rāga vilāsaṁ...ā..ā.. rasa ramyaṁ ā rāga vilāsaṁ vasi vāḍadu adi ājanmāṁtaṁ aṁdamaina nā ūhala meḍagu āviḍa maṇidībaṁ aṁdī aṁdani nā āśhalagu āme pradirūbaṁ ā talabe nā dhyānaṁ ā abhinava devada nā prāṇaṁ aṁdamaina nā ūhala meḍagu āviḍa maṇidībaṁ aṁdī aṁdani nā āśhalagu āme pradi rūbaṁ