Aagu saaduna pimde tadisenoy maama

ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ
Year
Language

పల్లవి:

ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ
మారాకు వేసి మారాలు చేసె గారాలు చూడు మామ
నేరాలు చెయ్యి మామ
హోయ్ మామ... మామ... మామ...
మామ... మామ... మామ...

ఆకు చాటున పిందె తడిసెనా భామ
మారాకులోన మారాలు చేసి గారాలు దోచుకోనా
నేరాలు చేసుకోనా
భామ... భామ... భామ...
మామ... మామ... మామ...

చరణం 1:

పందిరి నువ్వై తీగల్లే అల్లుకుపోనీ
అందాలూరే నీ పాటకు పల్లవి కానీ
వేసిందమ్మా జాబిల్లి వెన్నెల ఓణి
నవ్విందమ్మా నడకల్లో కిన్నెరసాని

అండదండ నువ్వే నాకింక కైదండలేక
ఉండలేను రారా నా వంక
కొండమల్లి పువ్వే నువ్వంట
నా గుండెలోన ఉండిపోతె అంతే చాలంట

ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ
మారాకు వేసి మారాలు చేసె గారాలు చూడు మామ
నేరాలు చెయ్యి మామ
హోయ్ మామ... మామ... మామ...
హోయ్ భామ... భామ... భామ...

చరణం 2:

తళుకుల పుట్ట వచ్చింది తపనల పుట్ట
కులుకుల పిట్ట నచ్చింది వదిలేదెట్టా
అక్కరకొచ్చె అందాల చక్కని చుక్క
చక్కెర ముద్దే ఇచ్చింది చెక్కిలినొక్క

హోయ్ పట్టరాని పాలపిట్టరో పండంటి ఈడు
ముట్టబోతే ముద్దు పుట్టెరో
పుట్టతేనె పట్టు పెదవిరో ఓ చిట్టి ముద్దు
పెట్టకుంటే ఆగేదెట్టారో

అరె ఆకు చాటున పిందె తడిసెనా భామ
మారాకులోన మారాలు చేసి గారాలు దోచుకోనా
నేరాలు చేసుకోనా
భామ... భామ... భామ...
మామ... మామ... మామ...
హోయ్ భామ... భామ... భామ...

pallavi:

āgu sāḍuna piṁdĕ taḍisĕnoy māma
mārāgu vesi mārālu sesĕ gārālu sūḍu māma
nerālu sĕyyi māma
hoy māma... māma... māma...
māma... māma... māma...

āgu sāḍuna piṁdĕ taḍisĕnā bhāma
mārāgulona mārālu sesi gārālu dosugonā
nerālu sesugonā
bhāma... bhāma... bhāma...
māma... māma... māma...

saraṇaṁ 1:

paṁdiri nuvvai tīgalle allugubonī
aṁdālūre nī pāḍagu pallavi kānī
vesiṁdammā jābilli vĕnnĕla oṇi
navviṁdammā naḍagallo kinnĕrasāni

aṁḍadaṁḍa nuvve nāgiṁka kaidaṁḍalega
uṁḍalenu rārā nā vaṁka
kŏṁḍamalli puvve nuvvaṁṭa
nā guṁḍĕlona uṁḍibodĕ aṁte sālaṁṭa

āgu sāḍuna piṁdĕ taḍisĕnoy māma
mārāgu vesi mārālu sesĕ gārālu sūḍu māma
nerālu sĕyyi māma
hoy māma... māma... māma...
hoy bhāma... bhāma... bhāma...

saraṇaṁ 2:

taḽugula puṭṭa vachchiṁdi tabanala puṭṭa
kulugula piṭṭa nachchiṁdi vadiledĕṭṭā
akkaragŏchchĕ aṁdāla sakkani sukka
sakkĕra mudde ichchiṁdi sĕkkilinŏkka

hoy paṭṭarāni pālabiṭṭaro paṁḍaṁṭi īḍu
muṭṭabode muddu puṭṭĕro
puṭṭadenĕ paṭṭu pĕdaviro o siṭṭi muddu
pĕṭṭaguṁṭe āgedĕṭṭāro

arĕ āgu sāḍuna piṁdĕ taḍisĕnā bhāma
mārāgulona mārālu sesi gārālu dosugonā
nerālu sesugonā
bhāma... bhāma... bhāma...
māma... māma... māma...
hoy bhāma... bhāma... bhāma...