Aagaasham numdee naagosam vachchaavaa..!!

ఆకాశం నుండీ నాకోసం వచ్చావా..!!
Year
Language

పల్లవి:

ఆహా ఒహో ఎహే అబ్బబ్బబ్బా...
ఆకాశం నుండీ నాకోసం వచ్చావా..!!
పొంగే అందాలా మిఠాయీ పొట్లం తెచ్చావా..
ఆకాశం నుండీ నాకోసం వచ్చావా..!!
పొంగే అందాలా మిఠాయీ పొట్లం తెచ్చావా..

నువ్వు పక్క పక్కగా వుంటే స్వర్గం దున్నేస్తా...
నువ్వు పక్క పక్కగా వుంటే నే స్వర్గం దున్నేస్తా...
నువు కనపడకుండా పోతే బాల్చీ తన్నేస్తా...!!

ఆకాశం నుండీ నాకోసం వచ్చావా..
పొంగే అందాలా మిఠాయీ పొట్లం తెచ్చావా..

చరణం 1:

నీ జడ పిన్ను నా తల రాతకు పెన్ను...
నీ సిగ పువ్వూ.. ఆ అదేమిటమ్మా .. బుజ బుజ రేకుల లవ్వు...
నీ చిలిపి బిదియం అమృతంలో... ఊరిన వడియం
నీ పెదవులు రెండూ... నా ముక్కుకు దొండ పండ్లు
ఓ హో..రోజ... తెగ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడీ రాజా...

ఆకాశం నుండీ నాకోసం వచ్చావా..
పొంగే అందాలా మిఠాయీ పొట్లం తెచ్చావా..

చరణం 2:

నీ లేడి కళ్ళూ వేస్తాయి నాకు సంకెళ్ళు...
నీ లేత వొళ్ళు చూస్తే నాకు ఎక్కిళ్ళు....
నీకు నేను ముద్దుల బందీ..నన్ను పెట్టకే ఇబ్బందీ..
నీకు నేను ముద్దుల బందీ..నన్ను పెట్టకే ఇబ్బందీ..
ఆ..అహ..ఆ
నీ కంతా చెలగాటం నాకెంతో ఇరకాటం...
నీ కంతా చెలగాటం నాకెంతో ఇరకాటం...
ఓ హో..రోజ ...తెగ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడీ రాజా..

చరణం 3:

అందాల ఓ రామచిలకా..నేను అవుతున్నానెందుకో తికమకా...
ఈ దేవదాసు లైలా వేనా...హాయి లైలా...
ఈ మజునూ పార్వతి వేనా..ఓ పారు...
అయ్యో బుల్ బుల్ నాకెందుకే ...ఈ ట్రబుల్....

pallavi:

āhā ŏho ĕhe abbabbabbā...
āgāśhaṁ nuṁḍī nāgosaṁ vachchāvā..!!
pŏṁge aṁdālā miṭhāyī pŏṭlaṁ tĕchchāvā..
āgāśhaṁ nuṁḍī nāgosaṁ vachchāvā..!!
pŏṁge aṁdālā miṭhāyī pŏṭlaṁ tĕchchāvā..

nuvvu pakka pakkagā vuṁṭe svargaṁ dunnestā...
nuvvu pakka pakkagā vuṁṭe ne svargaṁ dunnestā...
nuvu kanabaḍaguṁḍā pode bālsī tannestā...!!

āgāśhaṁ nuṁḍī nāgosaṁ vachchāvā..
pŏṁge aṁdālā miṭhāyī pŏṭlaṁ tĕchchāvā..

saraṇaṁ 1:

nī jaḍa pinnu nā tala rādagu pĕnnu...
nī siga puvvū.. ā ademiḍammā .. buja buja regula lavvu...
nī silibi bidiyaṁ amṛtaṁlo... ūrina vaḍiyaṁ
nī pĕdavulu rĕṁḍū... nā mukkugu dŏṁḍa paṁḍlu
o ho..roja... tĕga ukkiri bikkiri avudunnāḍī rājā...

āgāśhaṁ nuṁḍī nāgosaṁ vachchāvā..
pŏṁge aṁdālā miṭhāyī pŏṭlaṁ tĕchchāvā..

saraṇaṁ 2:

nī leḍi kaḽḽū vestāyi nāgu saṁkĕḽḽu...
nī leda vŏḽḽu sūste nāgu ĕkkiḽḽu....
nīgu nenu muddula baṁdī..nannu pĕṭṭage ibbaṁdī..
nīgu nenu muddula baṁdī..nannu pĕṭṭage ibbaṁdī..
ā..aha..ā
nī kaṁtā sĕlagāḍaṁ nāgĕṁto iragāḍaṁ...
nī kaṁtā sĕlagāḍaṁ nāgĕṁto iragāḍaṁ...
o ho..roja ...tĕga ukkiri bikkiri avudunnāḍī rājā..

saraṇaṁ 3:

aṁdāla o rāmasilagā..nenu avudunnānĕṁdugo tigamagā...
ī devadāsu lailā venā...hāyi lailā...
ī majunū pārvadi venā..o pāru...
ayyo bul bul nāgĕṁduge ...ī ṭrabul....