Aada kaavaalaa paada kaavaalaa

ఆట కావాలా పాట కావాలా
Work
Year
Language

పల్లవి:

ఆట కావాలా పాట కావాలా స్వచ్చమైన అచ్చ తెనుగు బీటు కావాలా
ఆట కావాలి పాట కావాలి గాజువాక సెంటర్ లో ఫ్లాట్ కావాలి
ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
మానేదెట్టా గురువా అది నా హాబీ
ఊపేయ్ వొళ్ళే చెసెయ్ ధ్రిల్లే
భూగోళం అదిరేలా కదం తొక్కాలి

స్వీట్ కావాలా హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా
స్వీట్ కావాలి హాట్ కావాలి రాసిస్తే విజాగ్ స్టీల్ ప్లంట్ కావాలి

చరణం 1:

ఝలక్ ఝలక్ కులుకులతో నడిచే ఓ పోరి
నీ తళుకు తళుకు అందాలతో మత్తెక్కించే చెకోరి
చూపులతో నా మనసును గుచ్చేసావె నారి
నిను చుస్తే మనసు ఆగనందే ఐ యాం వెరీ సారీ
చల్లకొచ్చి ముంత దాస్తె లాభం లేదే
పిల్ల గాలి గిల్లుతొంది దిల్ దే దే
మండపేట కుర్రదాన్ని ఓ బావయ్యో
మొనీ పుర్సె చూస్తే తస్సదియ్య మహా ఇదయ్యో
ఒకే రాణి చేస్తా బోణి ఆపైన చెప్పొద్దె మరో కహాని

చిప్స్ కావాలా లిప్స్ కావాలా గరం గరం సింగపూర్ పుఫ్ఫ్స్ కావాలా
చిప్స్ కావాలి లిప్స్ కావాలి అప్పనంగా ఇదే షిప్పు యాడ్ కావాలి

చరణం 2:

కింగ్ లాంటి నిన్ను సూతే మనసవుతాంది
ఈ డ్రెస్సు తోటి రావాలంటె సిగ్గేత్తాంది
పట్టు చీర కొనిపెడితే ముంబయ్ బుల్లి
పట్టి పట్టు పట్ట నిస్తావా ఝూకామల్లి
ఐతె రేడీ పట్టేయ్ ఇది
కమ్మంగా ఆడేద్దాం కిస్సు కబాడి

దిండు కావాల దుప్పటి కావాలా లైట్ లైట్ లండన్ ఫోం బెడ్ కావాలా
దిండు కావాలి దుప్పటి కావాలి రెచ్చిపోతె మినప సున్ని ఉండ కావాలి

ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ
మానేదెట్టా గురువా అది నా హాబీ
ఊపేయ్ వొళ్ళే చెసెయ్ ధ్రిల్లే
భూగోళం అదిరేలా కదం తొక్కాలే

స్వీట్ కావాల హాట్ కావాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కావాలా
స్వీట్ కావాలి హాట్ కావాలి మస్త్ మస్త్ మెగా స్టారు ముద్దు కావాలి

pallavi:

āḍa kāvālā pāḍa kāvālā svachchamaina achcha tĕnugu bīḍu kāvālā
āḍa kāvāli pāḍa kāvāli gājuvāga sĕṁṭar lo phlāṭ kāvāli
muṁde ṭĕṁḍar pĕḍide ĕṭṭā bebī
mānedĕṭṭā guruvā adi nā hābī
ūbey vŏḽḽe sĕsĕy dhrille
bhūgoḽaṁ adirelā kadaṁ tŏkkāli

svīṭ kāvālā hāṭ kāvālā nāṇyamaina nāḍu sigĕn lĕgs kāvālā
svīṭ kāvāli hāṭ kāvāli rāsiste vijāk sṭīl plaṁṭ kāvāli

saraṇaṁ 1:

jhalak jhalak kulugulado naḍise o pori
nī taḽugu taḽugu aṁdālado mattĕkkiṁche sĕgori
sūbulado nā manasunu guchchesāvĕ nāri
ninu suste manasu āganaṁde ai yāṁ vĕrī sārī
sallagŏchchi muṁta dāstĕ lābhaṁ lede
pilla gāli gilludŏṁdi dil de de
maṁḍabeḍa kurradānni o bāvayyo
mŏnī pursĕ sūste tassadiyya mahā idayyo
ŏge rāṇi sestā boṇi ābaina sĕppŏddĕ maro kahāni

sips kāvālā lips kāvālā garaṁ garaṁ siṁgabūr puphphs kāvālā
sips kāvāli lips kāvāli appanaṁgā ide ṣhippu yāḍ kāvāli

saraṇaṁ 2:

kiṁk lāṁṭi ninnu sūde manasavudāṁdi
ī ḍrĕssu toḍi rāvālaṁṭĕ siggettāṁdi
paṭṭu sīra kŏnibĕḍide muṁbay bulli
paṭṭi paṭṭu paṭṭa nistāvā jhūgāmalli
aidĕ reḍī paṭṭey idi
kammaṁgā āḍeddāṁ kissu kabāḍi

diṁḍu kāvāla duppaḍi kāvālā laiṭ laiṭ laṁḍan phoṁ bĕḍ kāvālā
diṁḍu kāvāli duppaḍi kāvāli rĕchchibodĕ minaba sunni uṁḍa kāvāli

muṁde ṭĕṁḍar pĕḍide ĕṭṭā bebī
mānedĕṭṭā guruvā adi nā hābī
ūbey vŏḽḽe sĕsĕy dhrille
bhūgoḽaṁ adirelā kadaṁ tŏkkāle

svīṭ kāvāla hāṭ kāvālā nāṇyamaina nāḍu sigĕn lĕgs kāvālā
svīṭ kāvāli hāṭ kāvāli mast mast mĕgā sṭāru muddu kāvāli