Title (Indic)నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే Work180 Year2011 LanguageTelugu Credits Role Artist Music K.S. Chitra Performer K.S. Chitra Performer Aanamt LyricsTeluguపల్లవి: నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేనా చిరునవ్వే నాదయ్యేనా... నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే చరణం 1: నీలో ఆ కసి గుసలే ప్రేమే వల్లించేనా పలుకే అలిసే పెదవే సెధ తీరేలా నిరకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో రి ని రి గ రి బ్రతుకున ఓ..ఓ రి మ ని ప గ రి పరమార్ధమే... మనసా కోరే తీరి రి గ మ ప ద ని స మనిషిగా నిలపదా నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే చరణం 2: నీతో ఈ పయనాలే రోజూ కొనసాగేనా మలుపే తిరిగే పెరిగే బహుదురాలే మననే కడకు నిలిపే గమ్యం నీదైనా ఆఆ ద ని ద మ గ రి ..నిను విడని రి ప మ ని ప గ రి ...చిరు సంబరం ద ని స ని ...నీతో నీడై గ మ ప ద ని స... కదిలితే చాలదా నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే మొములన్ని చింతగా చూడని వెండి నవ్వులే నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేలా నీ నవ్వే చిరునవ్వే నాదయ్యేనా.... Englishpallavi: ninna leni viṁtale sūbĕne kaṁṭibābale momulanni siṁtagā sūḍani vĕṁḍi navvule nī kannulne sūstū kālāle dāḍenā sirunavve nādayyenā... ninna leni viṁtale subĕne kaṁṭibābale saraṇaṁ 1: nīlo ā kasi gusale preme valliṁchenā paluge alise pĕdave sĕdha tīrelā niragaṁ nilise panule seddāṁ sedallo ri ni ri ga ri braduguna o..o ri ma ni pa ga ri paramārdhame... manasā kore tīri ri ga ma pa da ni sa maniṣhigā nilabadā ninna leni viṁtale subĕne kaṁṭibābale momulanni siṁtagā sūḍani vĕṁḍi navvule saraṇaṁ 2: nīdo ī payanāle rojū kŏnasāgenā malube tirige pĕrige bahudurāle manane kaḍagu nilibe gamyaṁ nīdainā āā da ni da ma ga ri ..ninu viḍani ri pa ma ni pa ga ri ...siru saṁbaraṁ da ni sa ni ...nīdo nīḍai ga ma pa da ni sa... kadilide sāladā ninna leni viṁtale subĕne kaṁṭibābale mŏmulanni siṁtagā sūḍani vĕṁḍi navvule nī kannulne sūstū kālāle dāḍelā nī navve sirunavve nādayyenā....