Title (Indic)తిరుతిరు గణనాధ ది ది ది థై Work100% Love Year2011 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer Harini Writer Ramajogayya Sastry LyricsTeluguపల్లవి: తిరు తిరు గణనాథ ది ది ది థై తిరు తిరు గణనాథ ది ది ది థై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ ది ది ది తై నీ వెలుగు పంచు మా తెలివి లోన కొలువై... తిరు తిరు గణనాథ ది ది ది థై తిరు తిరు గణనాథ ది ది ది థై చరణం 1: ససనీ సగస సగమ మమగ మపమ మపని పాపా మగనీస సాని సగస నిసని పనిప మపమ గమగస ససని సగస సగమ మమగ మగమ మపని పప మపనిస సని ..అ.అ.అ.అ.అ చరణం 2: చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఇజీగా తల కెక్కే ఐ క్యూ నివ్వు కనులారా చదివింది ఒకసారే ఐనా కల్లోను మరిచిపోని మెమరీనీవ్వు చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు చదవని దేదైన చాయిస్ లో పోనివ్వు ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్క్ పండివ్వు యే టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు తిరు తిరు గణనాథ ది ది ది థై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ ది ది ది తై తిరు తిరు గణనాథ ది ది ది తై చరణం 3: తల స్నానం చేయకుండా పూజించానంటూ నా వైపు కోపంగా చూస్తే ఒట్టూ షాంపూతో పాటే చదివింది తుర్రు మంటూ వాష్ ఐపోతుందని నా సెంటిమెంటూ తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు మీరు తలుచుకుంటే మా తల రాతలు తారు మారు భారతం రాసిన చేతితో బతుకును దిద్దే బంగారు పేపర్ లో ఫోటో లు రాంకు లెవ్వరడిగారు పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు తిరు తిరు గణనాథ ది ది ది థై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ ది ది ది తై తిరు తిరు తిరు తిరు గణనాథ ది ది ది తై Englishpallavi: tiru tiru gaṇanātha di di di thai tiru tiru gaṇanātha di di di thai āśhīrvadiṁchu ā saduvulamma toḍai tiru tiru gaṇanātha di di di tai nī vĕlugu paṁchu mā tĕlivi lona kŏluvai... tiru tiru gaṇanātha di di di thai tiru tiru gaṇanātha di di di thai saraṇaṁ 1: sasanī sagasa sagama mamaga mabama mabani pābā maganīsa sāni sagasa nisani paniba mabama gamagasa sasani sagasa sagama mamaga magama mabani paba mabanisa sani ..a.a.a.a.a saraṇaṁ 2: sĕvulārā viṁṭūne ĕṁta pāṭhamainā ijīgā tala kĕkke ai kyū nivvu kanulārā sadiviṁdi ŏgasāre ainā kallonu marisiboni mĕmarīnīvvu sadivina praśhnalane parīkṣhalo rānivvu sadavani dedaina sāyis lo ponivvu ŏkkŏkka daṇṇānigi ŏkko mārk paṁḍivvu ye ṭĕnṣhan darigi rāni egāgrada nāgivvu ānsar ṣhīṭ paina āgiboni pĕnnivvu tiru tiru gaṇanātha di di di thai āśhīrvadiṁchu ā saduvulamma toḍai tiru tiru gaṇanātha di di di tai tiru tiru gaṇanātha di di di tai saraṇaṁ 3: tala snānaṁ seyaguṁḍā pūjiṁchānaṁṭū nā vaibu kobaṁgā sūste ŏṭṭū ṣhāṁpūdo pāḍe sadiviṁdi turru maṁṭū vāṣh aiboduṁdani nā sĕṁṭimĕṁṭū talale mārsina taṁḍri gāri kŏḍugu mīru mīru talusuguṁṭe mā tala rādalu tāru māru bhāradaṁ rāsina sedido badugunu didde baṁgāru pebar lo phoḍo lu rāṁku lĕvvaraḍigāru pāsu mārgulichchi nilabĕṭṭugo nī peru tiru tiru gaṇanātha di di di thai āśhīrvadiṁchu ā saduvulamma toḍai tiru tiru gaṇanātha di di di tai tiru tiru tiru tiru gaṇanātha di di di tai