Title (Indic)నాకోసమే మీరొచ్చారు..మీకోసమే WorkYugandhar Year1979 LanguageTelugu Credits Role Artist Music Ilayaraajaa Performer Balasubramaniam S.P. Writer C. Narayana Reddy LyricsTeluguపల్లవి: నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను ఇంతకు నేను ఎవరో తెలుసా... నా..ఆ..పేరే యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగధర్.. చరణం 1: మీరంత చూసేది నన్ను కాదు.. ఈ ఊరంత అనుకునేది నేను కాదు మీరంత చూసేది నన్ను కాదు.. ఈ ఊరంత అనుకునేది నేను కాదు మంచికే మంచినీ..మనిషిలో మనిషిని. ఏ..ఎదలో ఏముందో..ఏ..పొదలో ఏముందో. పసికట్టి పట్టేస్తా..బుసగొట్టి కాటేస్తా.. నా పేరే యుగంధర్...యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగధర్.. చరణం 2: లాల లాల లల్లలా లల్లలా లల్లలా లా లా లా లా లా లల్లాల లల్లాల..లాలాలాలా నా మాటే వేదవాక్కు నావాళ్ళకు..నా పేరంటే హడల్ దొంగనాయాల్లకు నా మాటే వేదవాక్కు నావాళ్ళకు..నా పేరంటే హడల్ దొంగనాయాల్లకు మంచికే మంచినీ..మనిషిలో మనిషినే ఏ వేషం వేస్తానో..ఏ వేళ వస్తానో.. ఎదురొస్తే ఏరేస్తా..ఏదైనా సాదిస్తా.. నా పేరే యుగంధర్...యుగంధర్..యుగంధర్..యుగంధర్..యుగధర్. నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను నాకోసమే మీరొచ్చారు..మీకోసమే నేనొచ్చాను ఇంతకు నేను ఎవరో తెలుసా... నా..ఆ..పేరే యుగంధర్..రిమెంబర్..యుగంధర్..రిమెంబర్..యుగంధర్.. Englishpallavi: nāgosame mīrŏchchāru..mīgosame nenŏchchānu nāgosame mīrŏchchāru..mīgosame nenŏchchānu iṁtagu nenu ĕvaro tĕlusā... nā..ā..pere yugaṁdhar..yugaṁdhar..yugaṁdhar..yugadhar.. saraṇaṁ 1: mīraṁta sūsedi nannu kādu.. ī ūraṁta anugunedi nenu kādu mīraṁta sūsedi nannu kādu.. ī ūraṁta anugunedi nenu kādu maṁchige maṁchinī..maniṣhilo maniṣhini. e..ĕdalo emuṁdo..e..pŏdalo emuṁdo. pasigaṭṭi paṭṭestā..busagŏṭṭi kāḍestā.. nā pere yugaṁdhar...yugaṁdhar..yugaṁdhar..yugaṁdhar..yugadhar.. saraṇaṁ 2: lāla lāla lallalā lallalā lallalā lā lā lā lā lā lallāla lallāla..lālālālā nā māḍe vedavākku nāvāḽḽagu..nā peraṁṭe haḍal dŏṁganāyāllagu nā māḍe vedavākku nāvāḽḽagu..nā peraṁṭe haḍal dŏṁganāyāllagu maṁchige maṁchinī..maniṣhilo maniṣhine e veṣhaṁ vestāno..e veḽa vastāno.. ĕdurŏste erestā..edainā sādistā.. nā pere yugaṁdhar...yugaṁdhar..yugaṁdhar..yugaṁdhar..yugadhar. nāgosame mīrŏchchāru..mīgosame nenŏchchānu nāgosame mīrŏchchāru..mīgosame nenŏchchānu iṁtagu nenu ĕvaro tĕlusā... nā..ā..pere yugaṁdhar..rimĕṁbar..yugaṁdhar..rimĕṁbar..yugaṁdhar..