Title (Indic)సూపర్ మోడల్ లాంటి పిల్లోడిటు వచ్చే WorkVennela Year2005 LanguageTelugu Credits Role Artist Music Kaardeek Performer Saimdhavi Performer Kaardeek Performer Devan LyricsTeluguపల్లవి: సూపర్ మోడల్ లాంటి పిల్లోడిటు వచ్చే గుండె గుచ్చే నా ఊహలు కదిపి మనసే కొల్లగొట్టిపోయే కొట్టి పోయే కన్నులలో కనులిచ్చి వచ్చాడు కలత రేపి కలలెక్కి పోయాడు మేఘంలా వర్షించి వచ్చాడు మోహం రేపి మరులిచ్చి పోయాడు నన నానానాన నన నాననా నన నానానాన నానానానన నన నానానాన నన నాననా నన నానానాన నానానానన చరణం 1: మెరుపై వచ్చి మెలకువిచ్చి కవితను నేర్పిందీ శ్వాసను చేరి జ్వరమై మారి నరమున కలిసిందీ కిన్నెరసాని పున్నమిరాణి రథమున వచ్చిందీ కోకిల బాణి నవ్వుల బాణి పదమై వెలిసిందీ వెల్లువై తరుముకువచ్చిందో ఉప్పెనై ఎత్తుకు పోయిందో దేవతై దర్శనమయ్యిందో దేవిలా వరములిచ్చిందో నన నానానాన నన నాననా నన నానానాన నానానానన నన నానానాన నన నాననా నన నానానాన నానానానన Englishpallavi: sūbar moḍal lāṁṭi pilloḍiḍu vachche guṁḍĕ guchche nā ūhalu kadibi manase kŏllagŏṭṭiboye kŏṭṭi poye kannulalo kanulichchi vachchāḍu kalada rebi kalalĕkki poyāḍu meghaṁlā varṣhiṁchi vachchāḍu mohaṁ rebi marulichchi poyāḍu nana nānānāna nana nānanā nana nānānāna nānānānana nana nānānāna nana nānanā nana nānānāna nānānānana saraṇaṁ 1: mĕrubai vachchi mĕlaguvichchi kavidanu nerbiṁdī śhvāsanu seri jvaramai māri naramuna kalisiṁdī kinnĕrasāni punnamirāṇi rathamuna vachchiṁdī kogila bāṇi navvula bāṇi padamai vĕlisiṁdī vĕlluvai tarumuguvachchiṁdo uppĕnai ĕttugu poyiṁdo devadai darśhanamayyiṁdo devilā varamulichchiṁdo nana nānānāna nana nānanā nana nānānāna nānānānana nana nānānāna nana nānanā nana nānānāna nānānānana