Title (Indic)వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే#Te WorkVagdanam Year1961 LanguageTelugu Credits Role Artist Music Pemdyaala Performer Ghantasala Writer Acharya Athreya LyricsTeluguపల్లవి: వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే అన్నీ వున్న దానివే ఎన్నీ వున్న జోడులేక లేని దానివే ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే చరణం 1: తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా కళ్ళెంపట్టీ...కళ్ళెంపట్టి కళ్ళనుకట్టి నడిపే మొనగాడుండాలీ చరణం 2: అందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్ని అందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్ని తూకంవేసీ....తూకంవేసి పాకంచూసి డెందం ఒకరికె ఇవ్వాలి చరణం 3: అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపే అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపే అతగాడొకడు జతయైనపుడు అన్నీ ఉన్నవనుకోవాలి Englishpallavi: vannĕ sinnĕlannī unna sinnadānive annī vunna dānive ĕnnī vunna joḍulega leni dānive emi leni dānive utta āḍa dānive saraṇaṁ 1: tirige sakrālunnā paigĕgire gurrālunnā tirige sakrālunnā paigĕgire gurrālunnā kaḽḽĕṁpaṭṭī...kaḽḽĕṁpaṭṭi kaḽḽanugaṭṭi naḍibe mŏnagāḍuṁḍālī saraṇaṁ 2: aṁdanidaināgāni narulaṁdarugoruduraṁdānni aṁdanidaināgāni narulaṁdarugoruduraṁdānni tūgaṁvesī....tūgaṁvesi pāgaṁchūsi ḍĕṁdaṁ ŏgarigĕ ivvāli saraṇaṁ 3: aṁdaṁ ḍĕṁdaṁ kalibī ānaṁdaṁ ardhaṁ tĕlibe aṁdaṁ ḍĕṁdaṁ kalibī ānaṁdaṁ ardhaṁ tĕlibe adagāḍŏgaḍu jadayainabuḍu annī unnavanugovāli