Title (Indic)నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద& WorkThulasi Year2007 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer K.S. Chitra Performer Saagar Writer K.S. Chitra LyricsTeluguపల్లవి: నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం అలాగే అలాగే ప్రపంచాలు పలికే కధవ్వాలి మనమిద్దరం నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం చరణం 1: అడుగునవుతాను నీ వెంట నేను తోడు గా నడవగా చివరి దాకా గొడుగునవుతాను ఇకపైన నేను వానలో నిన్నీలా తడవనీక నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునవుతాను పెదవంచునా నీ లేత చెక్కిళ్ళ వాకీళ్ళలోనే తొలి సిగ్గు నేనవ్వనా.. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంత సూర్యోదయం చరణం 2: వెన్నెలవుతాను ప్రతి రేయి నేను చీకటే నీ దరికి చేరకుండా ఊపిరవుతాను నీ లోన నేను ఎన్నడు నీ జతే వదల కుండా నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా చిరు చెమట పడుతుంటే నీ నుదురు పైనా వస్తాను చిరుగాలి లా.... Englishpallavi: nī kaḽḽadoḍi nā kaḽḽalogi sūstene saṁdrodayaṁ nī sūbudoḍi nanu tāguduṁṭe tanuvaṁta sūryodayaṁ ilāge ilāge manaṁ egamayye kṣhaṇāle kadā o varaṁ alāge alāge prabaṁchālu palige kadhavvāli manamiddaraṁ nī kaḽḽadoḍi nā kaḽḽalogi sūstene saṁdrodayaṁ nī sūbudoḍi nanu tāguduṁṭe tanuvaṁta sūryodayaṁ saraṇaṁ 1: aḍugunavudānu nī vĕṁṭa nenu toḍu gā naḍavagā sivari dāgā gŏḍugunavudānu igabaina nenu vānalo ninnīlā taḍavanīga ninnŏdili kṣhaṇamaina asaluṁḍalenu sirunavvunavudānu pĕdavaṁchunā nī leda sĕkkiḽḽa vāgīḽḽalone tŏli siggu nenavvanā.. nī kaḽḽadoḍi nā kaḽḽalogi sūstene saṁdrodayaṁ nī sūbudoḍi nanu tāguduṁṭe tanuvaṁta sūryodayaṁ saraṇaṁ 2: vĕnnĕlavudānu pradi reyi nenu sīgaḍe nī darigi seraguṁḍā ūbiravudānu nī lona nenu ĕnnaḍu nī jade vadala kuṁḍā nā rāṇi pādālu muddāḍuguṁṭū nenuṁḍibodānu pārāṇilā siru sĕmaḍa paḍuduṁṭe nī nuduru painā vastānu sirugāli lā....