Title (Indic)మన్మధా మన్మధా మామ పుత్రుడా WorkTagore Year2003 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer K.S. Chitra Performer Balasubramaniam S.P. Writer Samdrabos LyricsTeluguపల్లవి: మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా ఏ జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 1: ఎంత దాహం ఓ మన్మధా ఎంగిలైనా తేనే కదా పూల వయసు ఓ తుమ్మెదా ఘాటు పడ్డా తీపే కదా వాలేదా ఇలా మీదా సఖీ రాధా రారాదా దా దా దా దయే రాదా ప్రియం కాదా నా మీదా ముక్కు పచ్చ ఈడు వీచే ముద్దులిచ్చేదా హే హే హే సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 2: ఆకలేసి సోకులన్నీ సొమ్మసిల్లే పొద్దే కదా సోకులన్నీ చిలకా చుట్టి నోటికిస్తే ముద్దే కదా రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా ఓ ఓ ఓ మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా హే మన్మధా మన్మధా మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా జన్మకీ గుమ్మతో జంట కట్టరా అబ్బనీ తీయనీ వలపంతా ఇచ్చుకో మనసారా జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా Englishpallavi: manmadhā manmadhā māma putruḍā iṁdruḍe saṁdruḍai kannu kŏṭṭĕrā tummĕdā tummĕdā tībi kuṭṭuḍā janmagī gummado jaṁṭa kaṭṭarā manmadhā manmadhā māma putruḍā iṁdruḍe saṁdruḍai kannu kŏṭṭĕrā tummĕdā tummĕdā tībi kuṭṭuḍā janmagī gummado jaṁṭa kaṭṭarā abbanī tīyanī valabaṁtā ichchugo manasārā e jāṁgirī pŏṁgulā jagadāṁbā ichchugo sŏgasārā he manmadhā manmadhā māma putruḍā iṁdruḍe saṁdruḍai kannu kŏṭṭĕrā tummĕdā tummĕdā tībi kuṭṭuḍā janmagī gummado jaṁṭa kaṭṭarā saraṇaṁ 1: ĕṁta dāhaṁ o manmadhā ĕṁgilainā tene kadā pūla vayasu o tummĕdā ghāḍu paḍḍā tībe kadā vāledā ilā mīdā sakhī rādhā rārādā dā dā dā daye rādā priyaṁ kādā nā mīdā mukku pachcha īḍu vīse muddulichchedā he he he siggu vachchi mŏgga vichche buggalichchedā he manmadhā manmadhā māma putruḍā iṁdruḍe saṁdruḍai kannu kŏṭṭĕrā tummĕdā tummĕdā tībi kuṭṭuḍā janmagī gummado jaṁṭa kaṭṭarā saraṇaṁ 2: āgalesi sogulannī sŏmmasille pŏdde kadā sogulannī silagā suṭṭi noḍigiste mudde kadā rāgāla sarāgāla ide golā ī veḽā ūgālā vayyārālu vasaṁtāle āḍelā sāḍu māḍu sūsi nīgu soḍu pĕṭṭedā o o o māḍa varase mārsi nīgu manasu ichchedā he manmadhā manmadhā māma putruḍā iṁdruḍe saṁdruḍai kannu kŏṭṭĕrā tummĕdā tummĕdā tībi kuṭṭuḍā janmagī gummado jaṁṭa kaṭṭarā abbanī tīyanī valabaṁtā ichchugo manasārā jāṁgirī pŏṁgulā jagadāṁbā ichchugo sŏgasārā