Taane meli musugu teesi

తానే మేలి ముసుగు తీసి
Year
Language

పల్లవి:

తానే మేలి ముసుగు తీసి
ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే
ఏం చేయను
తానే !!2!!

నవ్వే ఆ నవ్వుతోనే మెలమెల్లగా
పిడుగులే రువ్వుతుంటే ఏం చేయను

చరణం 1:

నేను అనుకొంటినా మరి కలగంటినా
నాలో అనురాగమేదో మ్రోగేనని
ఆ ఆ ఆ !!2!!

అందమే నన్ను చేరి కొనగోటితో !!2!!
గుండెలో మీటుతుంటే ఏం చేయను

చరణం 2:

చేత మధు పాత్ర లేదు.. !!2!!
నాకిప్పుడు......ఐనా అంటారు
నన్నే...తాగేనని
కన్నులే పొంగిపోయే మధుపాత్రలై !!2!!
కైపులో ముంచుతుంటే ఏం చేయను

చరణం 3:

నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా
కాని అంటారు నన్నే కవిరాజనీ
ఆ ఆ ఆ !!2!!

ప్రేయసీ మధుర రూపం మహాకావ్యమై !!2!!
ఊహలో పొంగుతుంటే ఏం చేయను

లలా లలలాలలా

pallavi:

tāne meli musugu tīsi
ŏga javvani puvvulā navvuduṁṭe
eṁ seyanu
tāne !!2!!

navve ā navvudone mĕlamĕllagā
piḍugule ruvvuduṁṭe eṁ seyanu

saraṇaṁ 1:

nenu anugŏṁṭinā mari kalagaṁṭinā
nālo anurāgamedo mrogenani
ā ā ā !!2!!

aṁdame nannu seri kŏnagoḍido !!2!!
guṁḍĕlo mīḍuduṁṭe eṁ seyanu

saraṇaṁ 2:

seda madhu pātra ledu.. !!2!!
nāgippuḍu......ainā aṁṭāru
nanne...tāgenani
kannule pŏṁgiboye madhubātralai !!2!!
kaibulo muṁchuduṁṭe eṁ seyanu

saraṇaṁ 3:

nenu phiradausinā mari kāḽidāsunā
kāni aṁṭāru nanne kavirājanī
ā ā ā !!2!!

preyasī madhura rūbaṁ mahāgāvyamai !!2!!
ūhalo pŏṁguduṁṭe eṁ seyanu

lalā lalalālalā