Title (Indic)చంటైనా బుజ్జైనా ముసుగేసికొచ్చింది మ WorkSye Year2004 LanguageTelugu Credits Role Artist Music M.M. Keeravani Performer Vasumdharaadaas Performer Smida Performer Kalyaanimaalik Writer Samdrabos LyricsTeluguపల్లవి: మనకు తగ మనిషొకడుండి వాడిలోన వేడి ఉంటే యాయాయా ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే యాయాయా చంటైనా బుజ్జైనా ముసుగేసికొచ్చింది మూర్తైనా జానైనా శీనైనా బాయ్‌ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై స స స సై... నువు సైయన్న అనుకున్నా సై చంటైనా బుజ్జైనా ముసుగేసికొచ్చింది మూర్తైనా జానైనా శీనైనా న న న బాయ్‌ఫ్రెండ్ కాబోయేదెవడైనా సై స స స సై... నువు సైయన్న అనుకున్నా సై చరణం 1: ఫేస్‌కి మాస్కున్నా చల్తాహే చల్ చల్ చల్ మనసుకు వేస్కోకురా పరిచయమవకున్నా పర్వానై నైనైనై ఫిగరుని మిస్కాకురా ఉన్నది మాలో వేకెన్సీ టేక్ ఎ చాన్స్ బేబీ కలిసెను మీతో ఫ్రీక్వెన్సీ మేక్ ఎ మూవ్ బేబీ కిస్సిస్తూ కిలో లెక్కనా అప్ అప్ ఆపైనా కొలిచేస్తూ గజాలెక్కనా వన్ మోర్ ఇంచ్ నచ్చినవన్నీ చేసినవాడికి వెచ్చని కరెన్సీ ఇచ్చేసెందుకు సై సై సై సై సై సై సై సై సై సై సై నీ కుడి నాకు ఎడమైంది సై ఆర్ట్సైనా సైన్సయినా ఆ మాటకొస్తే ఏ గ్రూపైనా హస్కైనా రిస్కైనా ఎదురొస్తే ఏకోన్కిస్కైనా సై స స స సై ఈ సమయాన ఎవడైనా స స స సై చరణం 2: ఫిఫ్టీ పర్సెంట్ డ్రెస్సుల్లో పిలుపే తెలిసిందిలే హండ్రెడ్ పర్సెంట్ అందంలో ఆటకు తయ్యారేలే మొదలెట్టాలొక వన్డే మ్యాచ్ కమాన్ బేబీ కమాన్ మనకింకెందుకు నైట్ ప్రాక్టీస్ గెట్ ఆన్ బేబీ గెట్ ఆన్ మీ బాడీ ప్లేగ్రౌండ్‌గా నోబడీ అంపైరింగ్ ముచ్చెమటే స్కోర్బోర్డ్గా యాయాయా ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో అవుటయ్యేందుకు సై... స సై స సై స సై స స స సై మీరేమన్నా అనుకున్నా సై Englishpallavi: managu taga maniṣhŏgaḍuṁḍi vāḍilona veḍi uṁṭe yāyāyā ĕdurubaḍi ĕgabaḍibodū vāḍidoḍi āḍuguṁṭe yāyāyā saṁṭainā bujjainā musugesigŏchchiṁdi mūrdainā jānainā śhīnainā bāyphrĕṁḍ kāboyedĕvaḍainā sai sa sa sa sai... nuvu saiyanna anugunnā sai saṁṭainā bujjainā musugesigŏchchiṁdi mūrdainā jānainā śhīnainā na na na bāyphrĕṁḍ kāboyedĕvaḍainā sai sa sa sa sai... nuvu saiyanna anugunnā sai saraṇaṁ 1: pheski māskunnā saldāhe sal sal sal manasugu veskogurā parisayamavagunnā parvānai nainainai phigaruni miskāgurā unnadi mālo vegĕnsī ṭek ĕ sāns bebī kalisĕnu mīdo phrīkvĕnsī mek ĕ mūv bebī kissistū kilo lĕkkanā ap ap ābainā kŏlisestū gajālĕkkanā van mor iṁch nachchinavannī sesinavāḍigi vĕchchani karĕnsī ichchesĕṁdugu sai sai sai sai sai sai sai sai sai sai sai nī kuḍi nāgu ĕḍamaiṁdi sai ārṭsainā sainsayinā ā māḍagŏste e grūbainā haskainā riskainā ĕdurŏste egonkiskainā sai sa sa sa sai ī samayāna ĕvaḍainā sa sa sa sai saraṇaṁ 2: phiphṭī parsĕṁṭ ḍrĕssullo pilube tĕlisiṁdile haṁḍrĕḍ parsĕṁṭ aṁdaṁlo āḍagu tayyārele mŏdalĕṭṭālŏga vanḍe myāch kamān bebī kamān managiṁkĕṁdugu naiṭ prākṭīs gĕṭ ān bebī gĕṭ ān mī bāḍī plegrauṁḍgā nobaḍī aṁpairiṁk muchchĕmaḍe skorborḍgā yāyāyā āḍiṁcheṁdugu oḍiṁcheṁdugu mī sedullo avuḍayyeṁdugu sai... sa sai sa sai sa sai sa sa sa sai mīremannā anugunnā sai