శ్రీచక్ర శుభనివాసా స్వామి జగమేలు చి
పల్లవి:
శ్రీచక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసా
నా సామి శృంగార శ్రీనివాసా
శ్రీచక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసా
నా సామి శృంగార శ్రీనివాసా
చరణం 1:
ఆత్మను నేనంటివి
దేహపరమాత్మ నీవేనంటివి
ఆత్మను నేనంటివి
దేహపరమాత్మ నీవేనంటివి
నీలోన నిలిచిపోనా..
నిన్ను నాలోన కలుపుకోనా
నా స్వామి శృంగార శ్రీనివాసా
శ్రీచక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసా
నా స్వామి శృంగార శ్రీనివాసా
చరణం 2:
కలవాడిననీ.. హరి ఓం
సిరి కలవాడిననీ.. హరి ఓం
మగసిరికలవాడిననీ.. హరి ఓం
మనసు పద్మావతికిచ్చి.. మనువు మహలక్ష్మికిచ్చినా
స్వామీ శృంగార శ్రీనివాసా
శ్రీచక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసా
నా సామి శృంగార శ్రీనివాసా
నా సామి శృంగార శ్రీనివాసా
నా సామి శృంగార శ్రీనివాసా
నా సామి శృంగార శ్రీనివాసా
pallavi:
śhrīsakra śhubhanivāsā
svāmi jagamelu sidvilāsā
nā sāmi śhṛṁgāra śhrīnivāsā
śhrīsakra śhubhanivāsā
svāmi jagamelu sidvilāsā
nā sāmi śhṛṁgāra śhrīnivāsā
saraṇaṁ 1:
ātmanu nenaṁṭivi
dehabaramātma nīvenaṁṭivi
ātmanu nenaṁṭivi
dehabaramātma nīvenaṁṭivi
nīlona nilisibonā..
ninnu nālona kalubugonā
nā svāmi śhṛṁgāra śhrīnivāsā
śhrīsakra śhubhanivāsā
svāmi jagamelu sidvilāsā
nā svāmi śhṛṁgāra śhrīnivāsā
saraṇaṁ 2:
kalavāḍinanī.. hari oṁ
siri kalavāḍinanī.. hari oṁ
magasirigalavāḍinanī.. hari oṁ
manasu padmāvadigichchi.. manuvu mahalakṣhmigichchinā
svāmī śhṛṁgāra śhrīnivāsā
śhrīsakra śhubhanivāsā
svāmi jagamelu sidvilāsā
nā sāmi śhṛṁgāra śhrīnivāsā
nā sāmi śhṛṁgāra śhrīnivāsā
nā sāmi śhṛṁgāra śhrīnivāsā
nā sāmi śhṛṁgāra śhrīnivāsā