Title (Indic)పరువం వానగా నేడు కురిసేనులే.... WorkRojaa Year1992 LanguageTelugu Credits Role Artist Music E.aar. rehamaan Performer Sujaada Performer Balasubramaniam S.P. Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదివే నీవైతే అల నేనే ఒక పాటా నీవైతే నీరాగం నేనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె చరణం 1: నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే నీ పాల పొంగులలో తేలనీ నీ గుండెలో నిండనీ నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ చరణం 2: నీ గారాల చూపులే నాలో రేపెను మొహం నీ మందార నవ్వులే నాకే వేసెను బంధం నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకో Englishpallavi: paruvaṁ vānagā neḍu kurisenule muddu muribālalo īḍu taḍisenulĕ nā ŏḍilona ŏga veḍi sĕga regene ā saḍilona ŏga toḍu ĕda korĕne paruvaṁ vānagā neḍu kurisenule muddu muribālalo īḍu taḍisenulĕ nā ŏḍilona ŏga veḍi sĕga regene ā saḍilona ŏga toḍu ĕda korĕne nadive nīvaide ala nene ŏga pāḍā nīvaide nīrāgaṁ nene paruvaṁ vānagā neḍu kurisenule muddu muribālalo īḍu taḍisenulĕ saraṇaṁ 1: nī sigurāgu sūbule avi nā mutyāla sirule nī sinnāri ūsule avi nā baṁgāru nidhule nī pāla pŏṁgulalo telanī nī guṁḍĕlo niṁḍanī nī nīḍalā vĕṁṭa sāganī nī kaḽḽallo kŏluvuṁḍanī saraṇaṁ 2: nī gārāla sūbule nālo rebĕnu mŏhaṁ nī maṁdāra navvule nāge vesĕnu baṁdhaṁ nā leda madhurāla premalo nī kalalu paṁḍiṁchugo nā rāgabaṁdhāla sāḍulo nī paruvālu paligiṁchugo