రామ చిలకా పెళ్ళికొడుకెవరే
పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..
మాఘమాస౦ మ౦చిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే..
రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..
మాఘమాస౦ మ౦చిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే..
చరణం 1:
ఏరులా౦టి వయసు.. ఎల్లువైన మనసూ..ఊ..
ఎన్నెల౦టి వన్నె చూసి ఎవరొస్తారో
ఏరులా౦టి వయసు.. ఎల్లువైన మనసూ..ఊ..
ఎన్నెల౦టి వన్నె చూసి ఎవరొస్తారో..
తుళ్ళిపడకే..ఏ..ఏ..
తుళ్ళిపడకే కన్నెపూవ్వా.. తుమ్మెదలాగ రాకము౦దే
ఈడు కోరే తోడుకోస౦.. గూడు వెతికే కన్నెమొలకా...
రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..
మాఘమాస౦ మ౦చిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే..
ఊఁ.. ఊఁ..
చరణం 2:
ఊరు దాటే చూపు.. చూపు దాటే పిలుపూ..
ఆరుబయటే అ౦దమ౦తా ఆరబోసేనే..
ఊరు దాటే చూపు.. చూపు దాటే పిలుపూ..
ఆరుబయటే అ౦దమ౦తా ఆరబోసేనే..
గోరువ౦కా..ఆ..
గోరువ౦క దారివ౦క పాడుకున్న జ౦టకోస౦...
ఆశలెన్నో అల్లుకున్న.. అ౦తలోనే ఇ౦త ఉలుకా...
రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..
మాఘమాస౦ మ౦చిరోజు.. మనువాడే పెళ్ళికొడుకెవరే..ఏ..
రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..
రామచిలకా పెళ్ళికొడుకెవరే..ఏ..
pallavi:
ā..ā..ā..ā..ā..
rāmasilagā pĕḽḽigŏḍugĕvare..e..
māghamāsa౦ ma౦siroju.. manuvāḍe pĕḽḽigŏḍugĕvare..
rāmasilagā pĕḽḽigŏḍugĕvare..e..
māghamāsa౦ ma౦siroju.. manuvāḍe pĕḽḽigŏḍugĕvare..
saraṇaṁ 1:
erulā౦ṭi vayasu.. ĕlluvaina manasū..ū..
ĕnnĕla౦ṭi vannĕ sūsi ĕvarŏstāro
erulā౦ṭi vayasu.. ĕlluvaina manasū..ū..
ĕnnĕla౦ṭi vannĕ sūsi ĕvarŏstāro..
tuḽḽibaḍage..e..e..
tuḽḽibaḍage kannĕbūvvā.. tummĕdalāga rāgamu౦de
īḍu kore toḍugosa౦.. gūḍu vĕdige kannĕmŏlagā...
rāmasilagā pĕḽḽigŏḍugĕvare..e..
māghamāsa౦ ma౦siroju.. manuvāḍe pĕḽḽigŏḍugĕvare..
ūm̐.. ūm̐..
saraṇaṁ 2:
ūru dāḍe sūbu.. sūbu dāḍe pilubū..
ārubayaḍe a౦dama౦tā ārabosene..
ūru dāḍe sūbu.. sūbu dāḍe pilubū..
ārubayaḍe a౦dama౦tā ārabosene..
goruva౦kā..ā..
goruva౦ka dāriva౦ka pāḍugunna ja౦ṭagosa౦...
āśhalĕnno allugunna.. a౦talone i౦ta ulugā...
rāmasilagā pĕḽḽigŏḍugĕvare..e..
māghamāsa౦ ma౦siroju.. manuvāḍe pĕḽḽigŏḍugĕvare..e..
rāmasilagā pĕḽḽigŏḍugĕvare..e..
rāmasilagā pĕḽḽigŏḍugĕvare..e..