Title (Indic)చిరునవ్వే విసిరావే నిదురించే కలపై WorkPrema Kavali Year2011 LanguageTelugu Credits Role Artist Music Anant Sriram Performer Vivek Prakash LyricsTeluguపల్లవి: చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమువ్వై నడిచావే నిను కోరేటి ఈ గుండెపై వెలుగేదో పరిచావే నిను చూస్తున్న నా కళ్ళపై చరణం 1: సరదా సరదాలెన్నో అందించావే సమయం గురుతే రాని సావాసంతో విరహం చెరలో నన్నే బంధించావే ఎపుడూ మరుపేరాని నీ అందంతో ఆహ్వానం పంపించానే ఆనందం రప్పించావే రెప్పల్లోన తుళ్ళే చూపుల్తో ఆరాటం ఊరించావే మోమాటం వారించావే చేరువలోన చేసే దూరంతో చెలియా... ఆ... చరణం 2: అసలే వయసే నన్ను తరిమేస్తుంటే అపుడే ఎదురౌతావు ఏం చెయ్యాలే అసలీ తడబాటేంటని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులేం చెప్పాలే తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నాళ్ళింక కాలం గడపాలే నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవ్వరితోనా కబురంపించాలే చెలియా... ఆ... Englishpallavi: sirunavve visirāve niduriṁche kalabai sirimuvvai naḍisāve ninu koreḍi ī guṁḍĕbai vĕlugedo parisāve ninu sūstunna nā kaḽḽabai saraṇaṁ 1: saradā saradālĕnno aṁdiṁchāve samayaṁ gurude rāni sāvāsaṁto virahaṁ sĕralo nanne baṁdhiṁchāve ĕbuḍū maruberāni nī aṁdaṁto āhvānaṁ paṁpiṁchāne ānaṁdaṁ rappiṁchāve rĕppallona tuḽḽe sūbuldo ārāḍaṁ ūriṁchāve momāḍaṁ vāriṁchāve seruvalona sese dūraṁto sĕliyā... ā... saraṇaṁ 2: asale vayase nannu tarimestuṁṭe abuḍe ĕduraudāvu eṁ sĕyyāle asalī taḍabāḍeṁṭani aḍigestuṁṭe sarigā nammiṁche baduleṁ sĕppāle tappedo sestunnaṭṭu tappiṁchuguṁṭunnaṭṭu ĕnnāḽḽiṁka kālaṁ gaḍabāle nīgosaṁ nenunnaṭṭu nī prāṇaṁ nammeḍaṭṭu ĕvvaridonā kaburaṁpiṁchāle sĕliyā... ā...