పల్లవి:
పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం..
పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం
అతడు నను చేరగానే..
బ్రతుకు పులికించె తానే... బ్రతుకు పులకించె తానే
పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం
చరణం 1:
రూ రూ రూరురూరు..
రూ రూ రూరురూరు..
ఈ పడుచు గాలి నాపైన వాలి..
ఏమమ్మ ఇంత సిగ్గు ఎందుకన్నది..
ఏ బదులు రాక.. నిలువలేక..
జువ్వాడె నా మనసేమో నవ్వుకున్నదీ!!
చరణం 2:
రవ్వంత బిడియం.. పువ్వంత ప్రణయం..
నా రాజు చూపుల్లోనే దాచుకున్నాడు
నే దాచలేక.. ప్రేమలేఖ..
అందాల మబ్బుల ద్వారా అందజేస్తాను... !!పిలిచె!!
pallavi:
pilisĕ pilisĕ anurāgaṁ paligĕ paligĕ navagīdaṁ..
pilisĕ pilisĕ anurāgaṁ paligĕ paligĕ navagīdaṁ
adaḍu nanu seragāne..
bradugu puligiṁchĕ tāne... bradugu pulagiṁchĕ tāne
pilisĕ pilisĕ anurāgaṁ paligĕ paligĕ navagīdaṁ
saraṇaṁ 1:
rū rū rūrurūru..
rū rū rūrurūru..
ī paḍusu gāli nābaina vāli..
emamma iṁta siggu ĕṁdugannadi..
e badulu rāga.. niluvalega..
juvvāḍĕ nā manasemo navvugunnadī!!
saraṇaṁ 2:
ravvaṁta biḍiyaṁ.. puvvaṁta praṇayaṁ..
nā rāju sūbullone dāsugunnāḍu
ne dāsalega.. premalekha..
aṁdāla mabbula dvārā aṁdajestānu... !!pilisĕ!!