Okka raatri vachchiboraa

ఒక్క రాత్రి వచ్చిపోరా
Year
Language

పల్లవి:

ఒక్క రాత్రి వచ్చిపోరా
ఒక్క రాత్రి వచ్చిపోరా
వేయి రాత్రుల వెన్నెలిస్తా
ఒక్క మాట చెప్పి పోరా
ఏడు జన్మలు వేచివుంటా
ఒక్క రాత్రి వచ్చిపోరా...

ఒక్క రాత్రి వచ్చి పోవే!
ఒక్క రాత్రి వచ్చి పోవే!
వేయి పాన్పుల హయి నిస్తా !
ఒక్క మాట ఇచ్చి పోవే!
ఎన్ని జన్మలైనా కలసివుంటా!
ఒక్క రాత్రి వచ్చి పోవే!

చరణం 1:

మెత్త మెత్తగా యెదనే మత్తుగా హత్తుకుపోతా
హాయి అంచు చూస్తా
మెత్త మెత్తగా యెదనే మత్తుగా హత్తుకుపోతా
హాయి అంచు చూస్తా

కన్నెమోజులే నిన్నల్లుకోనీ..
కన్నెమోజులే నిన్నల్లుకోనీ
కౌగిలింతలే నా ఇల్లు కానీ
ఒక్క రాత్రి వచ్చిపోరా

చరణం 2:

ఆవిరావిరౌతున్నది నా అందము
ఆవురావురంటున్నది నీ కోసము
ఆవిరావిరౌతున్నది నా అందము
ఆవురావురంటున్నది నీ కోసము

నీ సొగసే ఆవిరైతే నా వయసుకు ఊపిరి
నీ సొగసే ఆవిరైతే నా వయసుకు ఊపిరి
పెదవెంగిలితో తీరును....ప్రేమ అనే ఆకలి
ఒక్క రాత్రి వచ్చి పోవే...
ఒక్క రాత్రి వచ్చిపోరా ...
వేయి రాత్రుల వెన్నెలిస్తా

ఒక్క మాట ఇచ్చి పోవే...
ఎన్ని జన్మలైనా కలసివుంటా

ఒక్క రాత్రి వచ్చి పోవే..
ఒక్క రాత్రి వచ్చిపోరా ...

pallavi:

ŏkka rātri vachchiborā
ŏkka rātri vachchiborā
veyi rātrula vĕnnĕlistā
ŏkka māḍa sĕppi porā
eḍu janmalu vesivuṁṭā
ŏkka rātri vachchiborā...

ŏkka rātri vachchi pove!
ŏkka rātri vachchi pove!
veyi pānpula hayi nistā !
ŏkka māḍa ichchi pove!
ĕnni janmalainā kalasivuṁṭā!
ŏkka rātri vachchi pove!

saraṇaṁ 1:

mĕtta mĕttagā yĕdane mattugā hattugubodā
hāyi aṁchu sūstā
mĕtta mĕttagā yĕdane mattugā hattugubodā
hāyi aṁchu sūstā

kannĕmojule ninnallugonī..
kannĕmojule ninnallugonī
kaugiliṁtale nā illu kānī
ŏkka rātri vachchiborā

saraṇaṁ 2:

āvirāviraudunnadi nā aṁdamu
āvurāvuraṁṭunnadi nī kosamu
āvirāviraudunnadi nā aṁdamu
āvurāvuraṁṭunnadi nī kosamu

nī sŏgase āviraide nā vayasugu ūbiri
nī sŏgase āviraide nā vayasugu ūbiri
pĕdavĕṁgilido tīrunu....prema ane āgali
ŏkka rātri vachchi pove...
ŏkka rātri vachchiborā ...
veyi rātrula vĕnnĕlistā

ŏkka māḍa ichchi pove...
ĕnni janmalainā kalasivuṁṭā

ŏkka rātri vachchi pove..
ŏkka rātri vachchiborā ...