ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
పల్లవి:
ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది ||2||
అది మనవూరి కోకిలమ్మా నిన్నడిగింది కుశలమమ్మా ||2||
నీజమేమొ తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరేను మన వూరివైపు అది పదిమంది కామాట తెలుపు ||2||
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే వెన్నెట్లో గోదారల్లె
ఎదలో ఏదోమాట రొదలో ఏదో పాట
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే
చరణం 1:
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే ||2||
ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా
ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా
వల్లంకి పిట్టా పల్లకిలోనా సల్లంగ మెల్లంగ ఊగుతు ఉంటే
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే
వెన్నెట్లో గోదారల్లె ఎదలో ఏదోమాట రొదలో ఏదో పాట
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే
pallavi:
ŏḍubunna pilubu ŏdigunna pulubu
ŏga gŏṁtulone paligiṁdi
adi e rāgamani nannaḍigiṁdi ||2||
adi manavūri kogilammā ninnaḍigiṁdi kuśhalamammā ||2||
nījamemŏ tĕlubu nī manasu tĕlubu
ĕgirenu mana vūrivaibu adi padimaṁdi kāmāḍa tĕlubu ||2||
godāralle ĕnnĕṭlo godāralle ĕlluva godāralle vĕnnĕṭlo godārallĕ
ĕdalo edomāḍa rŏdalo edo pāḍa
godāralle ĕnnĕṭlo godāralle ĕlluva godāralle
saraṇaṁ 1:
alalā ĕnnĕla guvvā ĕgirĕgiri paḍuduṁṭe
gaṭṭumīna rĕllu puvvā biṭṭuligi paḍuduṁṭe ||2||
eḍivāra laṁkalonā eḍavālu ḍŏṁkalonā
eḍivāra laṁkalonā eḍavālu ḍŏṁkalonā
vallaṁki piṭṭā pallagilonā sallaṁga mĕllaṁga ūgudu uṁṭe
godāralle ĕnnĕṭlo godāralle ĕlluva godāralle
vĕnnĕṭlo godārallĕ ĕdalo edomāḍa rŏdalo edo pāḍa
godāralle ĕnnĕṭlo godāralle ĕlluva godāralle