Title (Indic)వాఁడే వాఁడే అల్లరివాఁ డదివో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) వాఁడే వాఁడే అల్లరివాఁ డదివో నాఁడు నాఁడు యమునానదిలోన (॥॥) కాంతలు వలయపుకంకణరవములఁ నంతంతఁ గోలాటమాడఁగను చెంతల నడుమను శ్రీరమణుఁ డమరె సంతతపుఁజుక్కలలో చంద్రునివలెను (॥॥) మగువలు ముఖపద్మములు దిరిగిరా- నగపడి కోలాటమాడఁగను నిగిడీ నడుమ నదె నీలవర్ణుఁడు పగటుతోఁ గమలబంధునివలెను (॥॥) గోపిక లీరీతిఁ గోలాటమాడఁగ యేపున శ్రీవేంకటేశ్వరుఁడు వోపెలమేల్మంగ నురమున నిడుకొని దీపించె మణులలో తేజమువలెను English(||pallavi||) vām̐ḍe vām̐ḍe allarivām̐ ḍadivo nām̐ḍu nām̐ḍu yamunānadilona (||||) kāṁtalu valayabugaṁkaṇaravamulam̐ naṁtaṁtam̐ golāḍamāḍam̐ganu sĕṁtala naḍumanu śhrīramaṇum̐ ḍamarĕ saṁtadabum̐jukkalalo saṁdrunivalĕnu (||||) maguvalu mukhabadmamulu dirigirā- nagabaḍi kolāḍamāḍam̐ganu nigiḍī naḍuma nadĕ nīlavarṇum̐ḍu pagaḍudom̐ gamalabaṁdhunivalĕnu (||||) gobiga līrīdim̐ golāḍamāḍam̐ga yebuna śhrīveṁkaḍeśhvarum̐ḍu vobĕlamelmaṁga nuramuna niḍugŏni dībiṁchĕ maṇulalo tejamuvalĕnu