Title (Indic)ఎందున్నావో ఓ చెలి అందుకో నా కౌగిలి WorkAggidora Year1967 LanguageTelugu Credits Role Artist Music Ghantasala Performer Susheela Performer Ghantasala LyricsTeluguపల్లవి: ఎందున్నావో ఓ చెలి ...అందుకో నా కౌగిలి ఎందున్నావో ఓ చెలి... అందుకో నా కౌగిలి ఎందున్నావో ఓ చెలి ..అందుకో నా కౌగిలి ఎందున్నావో ఓ చెలి.... చరణం 1: నిలువ లేను నిముషమైన నీవు లేనిదే... తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే... నిలువ లేను నిముషమైన నీవు లేనిదే... తిరిగిపోను వలపు తీపి తెలుసుకోనిదే... ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై.. నీకై ఉన్నాను.. ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై ..నీకై ఉన్నాను.. ఎందున్నావో ఓ చెలి... అందుకో నా కౌగిలి ఎందున్నావో ఓ చెలి.... చరణం 2: కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా... కురులలోన తురిమి తురిమి పరవశింతునా.... కొంగులోన నిన్ను దాచి పొంగిపోదునా... కురులలోన తురిమి తురిమి పరవశింతునా.... నీడవోలే యుగయుగాలు నీతో.. నీతో ఉంటాను.. నీడవోలే యుగయుగాలు నీతొ ..నీతో ఉంటాను.. ఎందున్నావో సుందరా ...నా ముందు నిలువవేళరా.. ఎందున్నావో సుందరా... ఇందున్నానే ఓ చెలి ...అందుకో నా కౌగిలి ఇందున్నానే ఓ చెలి... Englishpallavi: ĕṁdunnāvo o sĕli ...aṁdugo nā kaugili ĕṁdunnāvo o sĕli... aṁdugo nā kaugili ĕṁdunnāvo o sĕli ..aṁdugo nā kaugili ĕṁdunnāvo o sĕli.... saraṇaṁ 1: niluva lenu nimuṣhamaina nīvu lenide... tirigibonu valabu tībi tĕlusugonide... niluva lenu nimuṣhamaina nīvu lenide... tirigibonu valabu tībi tĕlusugonide... innināḽḽa vĕdalu saisi nīgai.. nīgai unnānu.. innināḽḽa vĕdalu saisi nīgai ..nīgai unnānu.. ĕṁdunnāvo o sĕli... aṁdugo nā kaugili ĕṁdunnāvo o sĕli.... saraṇaṁ 2: kŏṁgulona ninnu dāsi pŏṁgibodunā... kurulalona turimi turimi paravaśhiṁtunā.... kŏṁgulona ninnu dāsi pŏṁgibodunā... kurulalona turimi turimi paravaśhiṁtunā.... nīḍavole yugayugālu nīdo.. nīdo uṁṭānu.. nīḍavole yugayugālu nīdŏ ..nīdo uṁṭānu.. ĕṁdunnāvo suṁdarā ...nā muṁdu niluvaveḽarā.. ĕṁdunnāvo suṁdarā... iṁdunnāne o sĕli ...aṁdugo nā kaugili iṁdunnāne o sĕli...