Title (Indic)నీ కోసం నా గానం WorkPunarjanma Year1963 LanguageTelugu Credits Role Artist Music Ti. salabadiraavu Performer Susheela Writer Susheela LyricsTeluguపల్లవి: నీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం ||2|| చరణం 1: నీ కన్నుల వెలుగులో నీలి నీడలెందుకో నీ కన్నుల వెలుగులో నీలి నీడేందుకో నీ వెన్నెల మోములో ఈ విషాదమెందుకో నీ బాధను పంచుకొనగ నేనుంటిని కాదా నేనుంటిని కాదా చరణం 2: నింగి నిదుర పోయే నేల నిదురపోయే నింగి నిదుర పోయే నేల నిదురపోయే గాలి నిదుర పోయే లోకాలే నిదుర పోయే నా హృదయమే నీ పానుపుగా నిదురించగ లేవా నిదురించగ రావా Englishpallavi: nī kosaṁ nī kosaṁ nā gānaṁ nā prāṇaṁ nī kosaṁ ||2|| saraṇaṁ 1: nī kannula vĕlugulo nīli nīḍalĕṁdugo nī kannula vĕlugulo nīli nīḍeṁdugo nī vĕnnĕla momulo ī viṣhādamĕṁdugo nī bādhanu paṁchugŏnaga nenuṁṭini kādā nenuṁṭini kādā saraṇaṁ 2: niṁgi nidura poye nela niduraboye niṁgi nidura poye nela niduraboye gāli nidura poye logāle nidura poye nā hṛdayame nī pānubugā niduriṁchaga levā niduriṁchaga rāvā