Title (Indic)కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ... WorkTagore Year2003 LanguageTelugu Credits Role Artist Music Manisharma Performer Shankar Mahadevan Writer Samdrabos LyricsTeluguపల్లవి: కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలీ బాటేదైనా కానీ మునుముందు కెళ్ళాలీ పోటీ ఉన్నా కానీ గెలుపొంది తీరాలి చరిత్రలో నీకో కొన్నీ పెజీలుండాలీ చిందే వెయ్యాలీ నటరాజు లాగ నవ్వే చిందాలీ నెలరాజులా మనసే ఉండాలీ మహరాజు లాగ మరిచే పోవాలి రాజు పేదా తేడాలన్నీ చరణం 1: చెయ్యి ఉంది నీకు చెయ్ కలిపెటందుకే చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే మాట ఉంది నీకు మాటిచ్చేటందుకే మనసున్నది ఆ మాటని నెరవెర్చేటందుకే ఆరాటం నీకుందీ ఏ పనైనా చెయ్యటానికే అభిమానం తొడుంది ఎందాకైనా నడపటానికే ఈ ప్రాణం, దేహం, జీవం ఉంది పరుల సేవకే చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలీ పొందే ఫలాన్ని పంచివ్వాలీ అందరి సుఖాన్ని నువ్వే చూడాలీ ఆ విధి రాతని చెమట తొనే చెరిపెయ్యాలి ||కొడితే|| చరణం 2: పెద్దవాళ్ళకెపుడూ నువు శిరసు వంచరా చిన్నవాళ్ళనెపుడు ఆశీర్వదించరా లేనివాళ్ళనెపుడు నువు ఆదరించరా ప్రతిభ వున్నవాళ్ళనెపుడు నువు ప్రోత్సహించరా శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా సంఘాన్నే పీడించే చీడను మాత్రం తుంచేయరా ఈ ఆశాజీవి చిరంజీవి సూత్రమిదేరా దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు రక్తం పంచిన బంధం మీరు చుట్టూ నిలిచిన చుట్టాలే మీరు నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే... ||కొడితే|| Englishpallavi: kŏḍide kŏṭṭālirā siksu kŏṭṭālī āḍide āḍālirā raphphāḍālī bāḍedainā kānī munumuṁdu kĕḽḽālī poḍī unnā kānī gĕlubŏṁdi tīrāli saritralo nīgo kŏnnī pĕjīluṁḍālī siṁde vĕyyālī naḍarāju lāga navve siṁdālī nĕlarājulā manase uṁḍālī maharāju lāga marise povāli rāju pedā teḍālannī saraṇaṁ 1: sĕyyi uṁdi nīgu sĕy kalibĕḍaṁduge sūbunnadi iṁkŏgarigi dāri sūbeḍaṁduge māḍa uṁdi nīgu māḍichcheḍaṁduge manasunnadi ā māḍani nĕravĕrseḍaṁduge ārāḍaṁ nīguṁdī e panainā sĕyyaḍānige abhimānaṁ tŏḍuṁdi ĕṁdāgainā naḍabaḍānige ī prāṇaṁ, dehaṁ, jīvaṁ uṁdi parula sevage sese kaṣhṭānni nuvve sĕyyālī pŏṁde phalānni paṁchivvālī aṁdari sukhānni nuvve sūḍālī ā vidhi rādani sĕmaḍa tŏne sĕribĕyyāli ||kŏḍide|| saraṇaṁ 2: pĕddavāḽḽagĕbuḍū nuvu śhirasu vaṁcharā sinnavāḽḽanĕbuḍu āśhīrvadiṁcharā lenivāḽḽanĕbuḍu nuvu ādariṁcharā pradibha vunnavāḽḽanĕbuḍu nuvu protsahiṁcharā śharaṇaṁṭū vachchese śhatruvunainā premiṁcharā saṁghānne pīḍiṁche sīḍanu mātraṁ tuṁcheyarā ī āśhājīvi siraṁjīvi sūtramiderā devuḍu paṁpina tammuḽḽe mīru raktaṁ paṁchina baṁdhaṁ mīru suṭṭū nilisina suṭṭāle mīru nanne sūbina addālaṁṭe mīre mīre... ||kŏḍide||