పల్లవి:
ఆహా లలలలలలా ఆహా లలలలలలా
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా మాట్లాడవా ఈ బింకం నీకేలా
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా మాట్లాడవా ఈ బింకం నీకేలా
చరణం 1:
మల్లెలు పూసే చల్లని వేళ మనసులు కలపాలీ
అల్లరి చేసే పిల్లగాలిలో ఆశలు పెంచాలి
ఒంటరితనము ఎంత కాలము జంట కావాలి నీకొక జంట కావాలి
ఇటు చూడవా మాట్లాడవా ఈ మౌనం నీకేలా
చరణం 2:
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా మాట్లాడవా ఈ బింకం నీకేలా (2)
చల్లని వేళ నీ ఒళ్లంతా వెచ్చగా ఉంటుందా?.. హ్మ్ ఉంటుంది
నడిరేయైనా నిదురే రాక కలతగా ఉంటుందా? .. అవును అలాగే ఉంటుంది
ఉండి ఉండి గుండెలోనా దడదడమంటుందా? ..అరే నీకెలా తెలుసు
ఓ మై గాడ్ ఇది చాలా పెద్ద జబ్బే..ఊ
ఈ పిచ్చికి ఈ ప్రేమకు ఇక పెళ్ళే ఔషధమూ.. హ హ హ
నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల
ఇటు చూడవా మాట్లాడవా ఈ బింకం నీకేలా
pallavi:
āhā lalalalalalā āhā lalalalalalā
nīve jābili nī navve vĕnnĕla
iḍu sūḍavā māṭlāḍavā ī biṁkaṁ nīgelā
nīve jābili nī navve vĕnnĕla
iḍu sūḍavā māṭlāḍavā ī biṁkaṁ nīgelā
saraṇaṁ 1:
mallĕlu pūse sallani veḽa manasulu kalabālī
allari sese pillagālilo āśhalu pĕṁchāli
ŏṁṭaridanamu ĕṁta kālamu jaṁṭa kāvāli nīgŏga jaṁṭa kāvāli
iḍu sūḍavā māṭlāḍavā ī maunaṁ nīgelā
saraṇaṁ 2:
nīve jābili nī navve vĕnnĕla
iḍu sūḍavā māṭlāḍavā ī biṁkaṁ nīgelā (2)
sallani veḽa nī ŏḽlaṁtā vĕchchagā uṁṭuṁdā?.. hm uṁṭuṁdi
naḍireyainā nidure rāga kaladagā uṁṭuṁdā? .. avunu alāge uṁṭuṁdi
uṁḍi uṁḍi guṁḍĕlonā daḍadaḍamaṁṭuṁdā? ..are nīgĕlā tĕlusu
o mai gāḍ idi sālā pĕdda jabbe..ū
ī pichchigi ī premagu iga pĕḽḽe auṣhadhamū.. ha ha ha
nīve jābili nī navve vĕnnĕla
iḍu sūḍavā māṭlāḍavā ī biṁkaṁ nīgelā