Nee staile naagishtam nee smaile naa praana

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణ
Year
Language

పల్లవి:

నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం
నువు నాకోసం ఇక సంతోషం

అంతొద్దు లేమ్మా ఈ స్నేహం చాలమ్మా
నువు నా బంధం ఇది ఆనందం

తెలిసి తెలియని నా మనసే తరుముతున్నది నీకేసే
తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నా పేరే

చరణం 1:

నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా
పలకకున్నా సరే నీపై మోజు కలగెలేరా

అందరీ తీరుగా నేను తెలుగు కుర్రానిగా
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమా.. చాలిక

నీ మగసిరి నడకలలోన.. తెలియని మత్తేదో ఉందిరా.. అది నన్ను తడిపి ముద్ద చేసే ...ఏ..ఏ...
పగలే కల కంటున్నావో ..కలవరింతలో ఉన్నావో .. ఊహ నుండి బయటకు రావమ్మో...ఓ..ఓ.. !

చరణం 2:

నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా
సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చెరా

ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ
నమ్మక తప్పదు నిన్నే చూశా ఇప్పుడు

నీ కంటి బొమ్మల విరుపు .. నీచులపై కొరడా చరుపు .. అది నీపై వలపే కలిపెరా...
పూవంటి హృదయంలోన .. తేనంటి మనసే నీది.. నీ ప్రేమకు ఇదిగో జోహారే !

pallavi:

nī sṭaile nāgiṣhṭaṁ nī smaile nā prāṇaṁ
nuvu nāgosaṁ iga saṁtoṣhaṁ

aṁtŏddu lemmā ī snehaṁ sālammā
nuvu nā baṁdhaṁ idi ānaṁdaṁ

tĕlisi tĕliyani nā manase tarumudunnadi nīgese
taḍisi taḍiyani nī kurule palugudunnadi nā pere

saraṇaṁ 1:

nīvu māḍāḍide prāṇaṁ lesi vastuṁdirā
palagagunnā sare nībai moju kalagĕlerā

aṁdarī tīrugā nenu tĕlugu kurrānigā
ĕṁduge iṁtagā pichchi premā.. sāliga

nī magasiri naḍagalalona.. tĕliyani mattedo uṁdirā.. adi nannu taḍibi mudda sese ...e..e...
pagale kala kaṁṭunnāvo ..kalavariṁtalo unnāvo .. ūha nuṁḍi bayaḍagu rāvammo...o..o.. !

saraṇaṁ 2:

nūḍigo koḍigo nīlā ŏkkaruṁṭārurā
sūḍigā sĕppanā nīlo kobaṁ nachchĕrā

premani guḍḍidi aṁṭe nammaledĕnnaḍū
nammaga tappadu ninne sūśhā ippuḍu

nī kaṁṭi bŏmmala virubu .. nīsulabai kŏraḍā sarubu .. adi nībai valabe kalibĕrā...
pūvaṁṭi hṛdayaṁlona .. tenaṁṭi manase nīdi.. nī premagu idigo johāre !