Nee roobame..naa madilona toli deebame

నీ రూపమే..నా మదిలోన తొలి దీపమే
Year
Language

పల్లవి:

నీ రూపమే..ఏ..ఏ..నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో.. ఇది అపురూపమే..

నీ రూపమే...ఏ..ఏ...నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో..ఇది అపురూపమే
నీ రూపమే..ఏ..ఏ..

చరణం 1:

ఆశలు లేని నా గుండెలోన...అమృతము కురిసిందిలే..ఏ..
వెన్నెల లేని నా జీవితాన...పున్నమి విరిసిందిలే...ఏ..
నీవూ నేనూ తోడూ నీడై...
నీవూ నేనూ తోడూ నీడై...వీడక వుందాములే.. ఏ ఏ ...
వీడక వుందాములే ...ఏ..

నీ రూపమే...ఏ..ఏ...నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో...ఇది అపురూపమే ...
నీ రూపమే...ఏ....

చరణం 2:

లేతలేత హృదయంలో...వలపు దాచి వుంటాను
నా వలపు నీకే సొంతమూ...
నిన్ను చూచి మురిశాను...నన్ను నేను మరిచాను ...
నీ పొందు ఎంతో అందమూ ..

ఏ పూర్వ పుణ్యమో..ఏ దేవి దీవెనో ..
ఏ పూర్వ పుణ్యమో..ఏ దేవి దీవెనో...
వేసెను విడరాని బంధమూ...
వేసెను విడరాని బంధమూ...

నీ రూపమే..ఏ..ఏ..నా మదిలోన తొలి దీపమే..
మన అనుబంధమెన్నెన్ని జన్మాలదో..ఇది అపురూపమే ..ఏ..
నీ రూపమే...ఏ..

pallavi:

nī rūbame..e..e..nā madilona tŏli dībame..
mana anubaṁdhamĕnnĕnni janmālado.. idi aburūbame..

nī rūbame...e..e...nā madilona tŏli dībame..
mana anubaṁdhamĕnnĕnni janmālado..idi aburūbame
nī rūbame..e..e..

saraṇaṁ 1:

āśhalu leni nā guṁḍĕlona...amṛtamu kurisiṁdile..e..
vĕnnĕla leni nā jīvidāna...punnami virisiṁdile...e..
nīvū nenū toḍū nīḍai...
nīvū nenū toḍū nīḍai...vīḍaga vuṁdāmule.. e e ...
vīḍaga vuṁdāmule ...e..

nī rūbame...e..e...nā madilona tŏli dībame..
mana anubaṁdhamĕnnĕnni janmālado...idi aburūbame ...
nī rūbame...e....

saraṇaṁ 2:

ledaleda hṛdayaṁlo...valabu dāsi vuṁṭānu
nā valabu nīge sŏṁtamū...
ninnu sūsi muriśhānu...nannu nenu marisānu ...
nī pŏṁdu ĕṁto aṁdamū ..

e pūrva puṇyamo..e devi dīvĕno ..
e pūrva puṇyamo..e devi dīvĕno...
vesĕnu viḍarāni baṁdhamū...
vesĕnu viḍarāni baṁdhamū...

nī rūbame..e..e..nā madilona tŏli dībame..
mana anubaṁdhamĕnnĕnni janmālado..idi aburūbame ..e..
nī rūbame...e..