Naadiridinnaa naadiridinnaa naadirida

నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిద
Year
Language

పల్లవి:

నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన
నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా
సీతాకోకచిలక రెక్కల్లోన ఉలికే వర్ణాలెన్నో చిలికి హోలీ ఆడనా
నాదిరిదిన్న నాదిరిదిన్నా.....

చరణం 1:

చిగురే పెదవై చినుకే మధువై ప్రతి లతలో ప్రతిబింబించే
నదులే నడకై అలలే పలుకై ప్రతి దిశలో ప్రతిధ్వనియించే
ఎవరి కలో ఈ లలన ఏ కవిదో ఈ రచన
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా...
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా...

నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన
నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా

చరణం 2:

కురిసే జడిలో ముసిరే చలిలో ప్రతి అణువూ కవితలు పాడే
కలిసే శ్రుతిలో నిలిచే స్మృతిలో ప్రతి క్షణమూ శాశ్వతమాయే
ఈ వెలుగే నీ వలనా నీ చెలిమే నిజమననా
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా...
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా...

నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన
సీతాకోకచిలక రెక్కల్లోన ఉలికే వర్ణాలెన్నో చిలికి హోలీ ఆడనా
నాదిరిదిన్న నాదిరిదిన్నా.....

pallavi:

nādiridinnā nādiridinnā nādiridinnā nachchina dāni kosaṁ nā tabana
nādiridinna nādiridinnā nādiridinnā mĕchchina pūla saṁdeśhaṁ vinanā
nādiridinnā nādiridinnā nādiridinnā nachchinadāni kosaṁ nā tabana
nādiridinnā nādiridinnā nādiridinnā mĕchchina pūla saṁdeśhaṁ vinanā
sīdāgogasilaga rĕkkallona ulige varṇālĕnno siligi holī āḍanā
nādiridinna nādiridinnā.....

saraṇaṁ 1:

sigure pĕdavai sinuge madhuvai pradi ladalo pradibiṁbiṁche
nadule naḍagai alale palugai pradi diśhalo pradidhvaniyiṁche
ĕvari kalo ī lalana e kavido ī rasana
nādiridinnā nādiridinnā nādiridinnā...
nādiridinnā nādiridinnā nādiridinnā...

nādiridinnā nādiridinnā nādiridinnā nachchina dāni kosaṁ nā tabana
nādiridinna nādiridinnā nādiridinnā mĕchchina pūla saṁdeśhaṁ vinanā

saraṇaṁ 2:

kurise jaḍilo musire salilo pradi aṇuvū kavidalu pāḍe
kalise śhrudilo nilise smṛtilo pradi kṣhaṇamū śhāśhvadamāye
ī vĕluge nī valanā nī sĕlime nijamananā