Naa kosame neevunnadi

నా కోసమే నీవున్నది
Year
Language

పల్లవి:

హేయ్.. నా కోసమే నీవున్నది..ది..ది..ది..
ఆకాశమే ...హ...ఔనన్నది..ది...ది...ది..
మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు
హాయ్ మతిపోతున్నది..ఈ...ఈ...ఈ...

నా కోసమే నీవున్నది..ది..ది..ది..
ఆకాశమే ...హ...ఔనన్నది..ది...ది...ది..
మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు
హాయ్ మతిపోతున్నది..ఈ...ఈ...ఈ...

చరణం 1:

హ..హ్హ..అడుగు వేయకు రాజహంసలే అదిరిపోయేనులే
తిరిగి చూడకు పడుచుగుండెలే చెదిరిపోయేనులే
ఆ..హ హ.అడుగు వేయకు రాజ హంసలే అదిరిపోయేనులే
తిరిగి చూడకు పడుచుగుండెలే చెదిరిపోయేనులే..
వెచ్చని కోరిక నాలో మెరిసీ ...విసిరేస్తున్నదీ..ఈ..ఈ...

నా కోసమే నీవున్నది ..ది..ది...ది..
ఆకాశమే ఔనన్నది..ది...ది..ది..

చరణం 2:

మొదట చూపిన మూతి విరుపులు...తుదకు ఏమాయనే...హ..
అలక తొణకగా చినుకు చినుకుగా...వలపు జల్లాయనే
మొదట చూపిన మూతి విరుపులు...తుదకు ఏమాయనే
అలక తొణకగా చినుకు చినుకుగా...వలపు జల్లాయనే
ఆ జల్లున తడిసిన అల్లరి వయసే...జత నీవన్నదీ..హ...

నా కోసమే నీవున్నది..ది..ది..ది..
ఆకాశమే ఔనన్నదీ..ది..ది..ది..
మౌనం వద్దు... ఒక మాటైన ముద్దు
హాయ్ మతిపోతున్నదీ...ఈ..ఈ..ఈ..ఈ..హహ..హా...

pallavi:

hey.. nā kosame nīvunnadi..di..di..di..
āgāśhame ...ha...aunannadi..di...di...di..
maunaṁ vaddu... ŏga māḍaina muddu
hāy madibodunnadi..ī...ī...ī...

nā kosame nīvunnadi..di..di..di..
āgāśhame ...ha...aunannadi..di...di...di..
maunaṁ vaddu... ŏga māḍaina muddu
hāy madibodunnadi..ī...ī...ī...

saraṇaṁ 1:

ha..hha..aḍugu veyagu rājahaṁsale adiriboyenule
tirigi sūḍagu paḍusuguṁḍĕle sĕdiriboyenule
ā..ha ha.aḍugu veyagu rāja haṁsale adiriboyenule
tirigi sūḍagu paḍusuguṁḍĕle sĕdiriboyenule..
vĕchchani koriga nālo mĕrisī ...visirestunnadī..ī..ī...

nā kosame nīvunnadi ..di..di...di..
āgāśhame aunannadi..di...di..di..

saraṇaṁ 2:

mŏdaḍa sūbina mūdi virubulu...tudagu emāyane...ha..
alaga tŏṇagagā sinugu sinugugā...valabu jallāyane
mŏdaḍa sūbina mūdi virubulu...tudagu emāyane
alaga tŏṇagagā sinugu sinugugā...valabu jallāyane
ā jalluna taḍisina allari vayase...jada nīvannadī..ha...

nā kosame nīvunnadi..di..di..di..
āgāśhame aunannadī..di..di..di..
maunaṁ vaddu... ŏga māḍaina muddu
hāy madibodunnadī...ī..ī..ī..ī..haha..hā...