Title (Indic)కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే WorkMissamma Year1955 LanguageTelugu Credits Role Artist Music Es. raajeshvararaavu Performer E. em. raajaa Writer Pimgali LyricsTeluguపల్లవి: ఆ ఆ ఆ ఆ ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో ఓ... ఓఓ... ఓ.. ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో చిత్రములన్నీ నావేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే చరణం 1: ఆ ఆ ఆ ఆ తలుకు తలుకుమని తారలు మెరిసే నీలాకాశము నాదేలే ఎల్లరి మనముల కలవర పరిచే జిలిబిలి జాబిలి నాదేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే చరణం 2: ఆ ఆ ఆ ఆ ప్రశాంత జగమును హుషారు చేసే వసంత ఋతువు నాదేలే పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే మలయమారుతము నాదేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే Englishpallavi: ā ā ā ā ī navanavābhyudaya viśhāla sṛṣhṭilo o... oo... o.. ī navanavābhyudaya viśhāla sṛṣhṭilo sitramulannī nāvele kāvālaṁṭe istāle nāvannī iga nīvele kāvālaṁṭe istāle nāvannī iga nīvele saraṇaṁ 1: ā ā ā ā talugu talugumani tāralu mĕrise nīlāgāśhamu nādele ĕllari manamula kalavara parise jilibili jābili nādele kāvālaṁṭe istāle nāvannī iga nīvele kāvālaṁṭe istāle nāvannī iga nīvele saraṇaṁ 2: ā ā ā ā praśhāṁta jagamunu huṣhāru sese vasaṁta ṛtuvu nādele pūvula ghuma ghuma sallaga visire malayamārudamu nādele kāvālaṁṭe istāle nāvannī iga nīvele kāvālaṁṭe istāle nāvannī iga nīvele