పల్లవి:
సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా
గుండెల్లో గోలిసోడ పేలుతున్నదే
ప్రేమ పిచ్చి.. ఒకటే కనక
కునుకే పడక.. ఒళ్ళంతా తీనుమారు ఆడుతున్నదే
హోయ్.. హోయ్.. హోయ్
బోలో హే సలాం బోలో హే సలాం
తన నన్నన నన్నన హే సలాం
బోలో హే సలాం బోలో హే సలాం.. బోలో..
ఓ మేరి చెలియా సావరియా
ఈ ప్రపంచమంతే ధడధడలాడిద్దామా
ఇకపైనా ఎకడైనా అరె ధడే ధడే లవ్ పటాసు పేలుద్దామా
హే హే హే చరితలకే దిమ్మ తిరిగేలా లవ్వు తుఫాను రేపాలే
సడనుగా సునామి రావాలే
ఏయ్ ఈల వేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి
రచ్చ రచ్చ చెయ్యాలే
బోలో I am in love బోలో I am in love
మన బ్యానర్లు కడదాం బస్టాండులో
బోలో I am in love బోలో I am in love
మన జెండాలు కడదాం జంక్షన్లలో
బోలో I am in love బోలో I am in love
మరి మకెట్టి చెబుదాం మార్కుట్టులో
బోలో I am in love బోలో I am in love
మన హోర్డింగులెడదాం మెయిన్ రోడ్డులో
సిలకా రాయే సిలకా..
చరణం 1:
నేను I love you నీకు చెప్పాలిలే
నువ్వు వద్దంటూ ఛీ ఛీ కొట్టాలిలే
నీ మావయ్య చెవిలో ఊదాలిలే
మరి వాడొచ్చి వార్నింగ్ ఇవ్వాలిలే
ఫేసు బుక్కుల్లో చాటింగ్ చెయ్యాలిలే
ఇంక ట్విట్టర్లో మీటింగు పెట్టాలిలే
అరె ఆర్కుట్లో మనమే నిండాలిలే
హే హే హే పైకెనక నా రామసిలక నన్ను వాటేసుకోవాలే
చూసినోళ్ళు కుళ్ళి కుళ్ళి సావాలే
ఏయ్ పడి పడి ఎగబడి జనమిక మతి చెడి పిచ్చెక్కి పోవాలే
బోలో I am in love బోలో I am in love
మన ఫొటోలు వేద్దాం పేపర్లలో
బోలో I am in love బోలో I am in love
చెలి కచేరి చేద్దాం కాలేజిలో
బోలో I am in love బోలో I am in love
తెగ స్క్రోలింగులిద్దాం ఛానెల్సులో
బోలో I am in love బోలో I am in love
full ఫోకస్సు అవుదాం పబ్లిక్కులో
సిలకా రాయే సిలకా..
చరణం 2:
బనాది తుజ్ కో మేరి జోడి
అబ్ ఆ పే ఛడ్ జా మేరి గాడీ
బజావో దిల్ కి హర్ ఘంటీ
దిఖావో ప్యార్ కి ఏక్ చిట్టీ
ముద్దు మెసేజిలెన్నో పోవాలిలే
హద్దులే ఉన్నాగానీ దాటాలిలే
అర్థ రాత్రిళ్ళు ఫోనే మోగాలిలే
పొద్దు పొద్దున్నే మళ్ళీ చూడాలిలే
డైలీ వెయిటింగులెన్నో చెయ్యాలిలే
సిల్లీ ఫైటింగులెన్నో అవ్వాలిలే
లవ్ మీటింగులెన్నో ఇవ్వాలిలే..
హే హే హే ఇది తెలిసి మీ బాబొచ్చి బండ బూతుల్ని తిట్టాలే
ఊరంతా పంచాయితీ పెట్టాలే
మా ఇంటి ముందు టెంటు వేసి
లవ్వు దీక్ష నువ్వు చేసి నన్నెత్తుకెళ్ళాలే
బోలో I am in love బోలో I am in love
ఇక గలాట చేద్దాం గల్లీలలో
బోలో I am in love బోలో I am in love
తెగ భజనలు చేద్దాం బజారులో
బోలో I am in love బోలో I am in love
బోలో I am in love బోలో I am in love
ఫుల్లు ఫేమస్సు అవుదాం ఈ దెబ్బతో
సిలకా రాయే సిలకా..సిలకా రాయే సిలకా..