Maaleesh.. maaleesh..

మాలీష్.. మాలీష్..
Work
Year
Language

పల్లవి:

మాలీష్.. మాలీష్..

ఆ.. జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
ఆ.. జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం

అరె హా హా.. హా.. మాలీష్..
అరె హే హే.. హా.. హో.. మా..ఆ.. మాలీష్..
రాందాస్ మాలీష్.. నిమ్నూన్ మాలీష్
ఛాలంజి.. మాలీషు.. చాన్నాళ్ళు.. సర్వీసు..
చాలంజి మాలీషు.. చాన్నాళ్ళ సర్వీసు.. రాందాసు మాలీషండోయ్.. మాలీష్..

మాలీష్.. మాలీష్.. మాలీష్.. మాలీష్.. మా.. మా.. మాలీష్..

చరణం 1:

అరె హా.. అరె హో..
మాలీషు చేస్తుంటె బాలీసు మీద నువ్వు తొంగున్న హాయుంటది...
అరె హా.. తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె డుం.. డుండుం.. డుం..
తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె రంభొచ్చి రమ్మంటది..
అరె ఒళ్ళంత జిల్లంటది.. హా..ఓహో..ఓ.. అనిపిస్తది..
అరె ఒళ్ళంత జిల్లంటది.. షమ్మ..ఓహో..ఓ.. అనిపిస్తది..
అమ్మ తోడు.. నిమ్మ నూనె.. అంటగానే.. తస్సదియ్యా..
అమ్మ తోడు నిమ్మ నూనె.. అంటగానే తస్సదియ్యా.. అబ్బోసి తబ్బిబ్బులే.. మాలీష్..

మాలీష్.. మాలీష్.. రాందాస్ మాలీష్.. నిమ్నూన్ మాలీష్..
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
ఆ.. జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం

చరణం 2:

అరె హో.. తల బిరుసు బుఱ్ఱైన మన చెయ్యి పడగానె మహ తేలికైపోతది..
అరె హా.. పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతె మాలీషు మందౌతది..
అరె సంపంగి నూనుంది రాజా.. అరె సమ్మ సమ్మ గుంటాది రాజా..
అరె సంపంగి నూనుంది రాజా.. మహ సమ్మ సమ్మ గుంటాది రాజా..
చెవిలోన.. చమురేసి.. చెయ్ మూసి.. గిల..
హమ్మా..
హబ్బ..
చెవిలోన చమురేసి.. చెయ్ మూసి గిలకొడితే సంగీతం ఇనిపిస్తది..
స.. అరి.. అగ.. అమ.. అప.. అద.. అని.. అస..
సరిగమపదనిని.. సరిగమపదనిని..
సరిగమపదనిని.. సరిగమపదనిని.. సా..ఆ..ఆ..

జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
ఆ.. జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం

అరె హో మాలీష్.. అరె హో మాలీష్..
చాలంజి మాలీషు.. చాన్నాళ్ళ సర్వీసు.. రాందాసు మాలీషండోయ్.. మాలీష్..
మాలీష్.. మాలీష్.. రాందాస్ మాలీష్.. నిమ్నూన్ మాలీష్..

pallavi:

mālīṣh.. mālīṣh..

ā.. juṁbāṁba juṁbāṁba bāṁba bāṁba jhuṁ
juṁbāṁba juṁbāṁba bāṁba bāṁba jhuṁ
ā.. juṁbāṁba juṁbāṁba bāṁba bāṁba jhuṁ

arĕ hā hā.. hā.. mālīṣh..
arĕ he he.. hā.. ho.. mā..ā.. mālīṣh..
rāṁdās mālīṣh.. nimnūn mālīṣh
shālaṁji.. mālīṣhu.. sānnāḽḽu.. sarvīsu..
sālaṁji mālīṣhu.. sānnāḽḽa sarvīsu.. rāṁdāsu mālīṣhaṁḍoy.. mālīṣh..

mālīṣh.. mālīṣh.. mālīṣh.. mālīṣh.. mā.. mā.. mālīṣh..

saraṇaṁ 1:

arĕ hā.. arĕ ho..
mālīṣhu sestuṁṭĕ bālīsu mīda nuvvu tŏṁgunna hāyuṁṭadi...
arĕ hā.. tala mīda sĕyyesi juṁbāṁba daruvestĕ ḍuṁ.. ḍuṁḍuṁ.. ḍuṁ..
tala mīda sĕyyesi juṁbāṁba daruvestĕ raṁbhŏchchi rammaṁṭadi..
arĕ ŏḽḽaṁta jillaṁṭadi.. hā..oho..o.. anibistadi..
arĕ ŏḽḽaṁta jillaṁṭadi.. ṣhamma..oho..o.. anibistadi..
amma toḍu.. nimma nūnĕ.. aṁṭagāne.. tassadiyyā..
amma toḍu nimma nūnĕ.. aṁṭagāne tassadiyyā.. abbosi tabbibbule.. mālīṣh..

mālīṣh.. mālīṣh.. rāṁdās mālīṣh.. nimnūn mālīṣh..
juṁbāṁba juṁbāṁba bāṁba bāṁba jhuṁ
ā.. juṁbāṁba juṁbāṁba bāṁba bāṁba jhuṁ

saraṇaṁ 2:

arĕ ho.. tala birusu buṭraina mana sĕyyi paḍagānĕ maha teligaibodadi..
arĕ hā.. pŏddaṁta pani sesi ŏḽḽaṁta baruvaidĕ mālīṣhu maṁdaudadi..
arĕ saṁpaṁgi nūnuṁdi rājā.. arĕ samma samma guṁṭādi rājā..
arĕ saṁpaṁgi nūnuṁdi rājā.. maha samma samma guṁṭādi rājā..
sĕvilona.. samuresi.. sĕy mūsi.. gila..
hammā..
habba..
sĕvilona samuresi.. sĕy mūsi gilagŏḍide saṁgīdaṁ inibistadi..
sa.. ari.. aga.. ama.. aba.. ada.. ani.. asa..
sarigamabadanini.. sarigamabadanini..
sarigamabadanini.. sarigamabadanini.. sā..ā..ā..

juṁbāṁba juṁbāṁba bāṁba bāṁba jhuṁ
ā.. juṁbāṁba juṁbāṁba bāṁba bāṁba jhuṁ

arĕ ho mālīṣh.. arĕ ho mālīṣh..
sālaṁji mālīṣhu.. sānnāḽḽa sarvīsu.. rāṁdāsu mālīṣhaṁḍoy.. mālīṣh..
mālīṣh.. mālīṣh.. rāṁdās mālīṣh.. nimnūn mālīṣh..