ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువ
పల్లవి:
ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో
ఎంచేసిందో ఆ చిన్నది ప్రేమించేశానంది మది
తన పేరైనా అడగాలన్నా ఎదరుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి హా హ హా....
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
ఏమో అవునేమో నిజమేమో లా ల లా...
నాలో మైమరపే ఋజువేమో లా
చరణం 1:
లా లా లా...
ఒహో ఒహో....
ఆ.....
ఒక్కటే జ్ఞాపకం ఆమెతో పరిచయం మబ్బులో మెరుపులా తగలటం
ఆక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం నిద్రలో నడకలా సాగటం
ఆ మెరుపు కంట పడకుంటే తన జంట కలిసి నడవందే
ఈ మరపు వదలనంటుందే ఇంకెలా
చెప్పమ్మా ఓ.. పావురమా ఆమెతో ఈ సంగతి
ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో
చరణం 2:
ఆమెనే వెతకటం అందుకే బతకటం కొత్తగా ఉన్నదే అనుభవం
ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం బొత్తిగా నేర్పదీ సతమతం
తన కంటి చూపులో మౌనం చదివేదెలాగ నా హృదయం
తన గుండె గూటిలో నే వాలేదెలా
చెప్పమ్మా లాల కలవరమా లా
ఆమెతో నే అలజడీ
ఏమో అవునేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో
ఎంచేసిందో ఆ చిన్నది ప్రేమించేశానంది మది
తన పేరైనా అడగాలన్నా ఎదురుంటేనా
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి
pallavi:
emo avunemo nijamemo nālo maimarabe ṛjuvemo
ĕṁchesiṁdo ā sinnadi premiṁcheśhānaṁdi madi
tana perainā aḍagālannā ĕdaruṁṭenā
sĕppammā vĕnnĕlammā ĕvvare ā jābili hā ha hā....
sĕppammā vĕnnĕlammā ĕvvare ā jābili
emo avunemo nijamemo lā la lā...
nālo maimarabe ṛjuvemo lā
saraṇaṁ 1:
lā lā lā...
ŏho ŏho....
ā.....
ŏkkaḍe jñābagaṁ āmĕdo parisayaṁ mabbulo mĕrubulā tagalaḍaṁ
ākkaḍe ā kṣhaṇaṁ mŏdalu ī lakṣhaṇaṁ nidralo naḍagalā sāgaḍaṁ
ā mĕrubu kaṁṭa paḍaguṁṭe tana jaṁṭa kalisi naḍavaṁde
ī marabu vadalanaṁṭuṁde iṁkĕlā
sĕppammā o.. pāvuramā āmĕdo ī saṁgadi
emo avunemo nijamemo nālo maimarabe ṛjuvemo
saraṇaṁ 2:
āmĕne vĕdagaḍaṁ aṁduge badagaḍaṁ kŏttagā unnade anubhavaṁ
premane pilavaḍaṁ premane tĕlabaḍaṁ bŏttigā nerbadī sadamadaṁ
tana kaṁṭi sūbulo maunaṁ sadivedĕlāga nā hṛdayaṁ
tana guṁḍĕ gūḍilo ne vāledĕlā
sĕppammā lāla kalavaramā lā
āmĕdo ne alajaḍī
emo avunemo nijamemo nālo maimarabe ṛjuvemo
ĕṁchesiṁdo ā sinnadi premiṁcheśhānaṁdi madi
tana perainā aḍagālannā ĕduruṁṭenā
sĕppammā vĕnnĕlammā ĕvvare ā jābili
sĕppammā vĕnnĕlammā ĕvvare ā jābili