Emduge ilaa ..gumde lobalaa

ఎందుకే ఇలా ..గుండె లోపలా
Work
Year
Language

పల్లవి:

ఎందుకే ఇలా ..గుండె లోపలా ..ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా.. అల్లుకోకిలా ..ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

వెంటాడుతు వేదించాలా ..మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా ..ఙ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానీయ్యవా ..దయలేని స్నేహమా..ఆ..ఆ...

ఎందుకే ఇలా ..గుండె లోపలా.. ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా.. అల్లుకోకిలా.. ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

చరణం 1:

తప్పదని నిను తప్పుకొని ..వెతకాలి కొత్తదారి
నిప్పులతో మది నింపుకుని ..బ్రతకాలి బాటసారి

జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా
ఒంటిగా నను ఎన్నడు వదిలుండనందిగా
నువ్వూ నీ చిరునవ్వూ చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి

ఎందుకే ఇలా ..గుండె లోపలా.. ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా ..అల్లుకోకిలా ..ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

చరణం 2:

ఆపకిలా ఆనాటి కల ..అడుగడుగు తూలిపోదా
రేపకిలా కన్నీటి అల.. ఏ వెలుగు చూడనీక

జన్మలో నువ్వు లేవని ఇకనైనా నన్ను నమ్మని
నిన్నలో వదిలేయని ఇన్నాళ్ళ ఆశని
చెంతే ఉన్నా సొంతం కావని నిందించే కన్నా
నన్నే నేను వెలివేసుకొని దూరం అవుతున్నా

ఎందుకే ఇలా.. గుండె లోపలా ..ఇంత మంట రేపుతావు అందని కలా
అన్ని వైపులా ..అల్లుకోకిలా.. ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా

pallavi:

ĕṁduge ilā ..guṁḍĕ lobalā ..iṁta maṁṭa rebudāvu aṁdani kalā
anni vaibulā.. allugogilā ..āganīga sāganīga ĕnnāḽḽilā

vĕṁṭāḍudu vediṁchālā ..maṁṭai nanu sādhiṁchālā
kannīḍini kuribiṁchālā ..ṅñābagamai ragiliṁchālā
marubannade rānīyyavā ..dayaleni snehamā..ā..ā...

ĕṁduge ilā ..guṁḍĕ lobalā.. iṁta maṁṭa rebudāvu aṁdani kalā
anni vaibulā.. allugogilā.. āganīga sāganīga ĕnnāḽḽilā

saraṇaṁ 1:

tappadani ninu tappugŏni ..vĕdagāli kŏttadāri
nippulado madi niṁpuguni ..bradagāli bāḍasāri

jaṁṭagā sidimaṁṭagā gadamaṁta vĕṁṭa uṁdigā
ŏṁṭigā nanu ĕnnaḍu vadiluṁḍanaṁdigā
nuvvū nī sirunavvū serani soḍe kāvāli
uṁdo ledo ī logaṁlo nīge tĕliyāli

ĕṁduge ilā ..guṁḍĕ lobalā.. iṁta maṁṭa rebudāvu aṁdani kalā
anni vaibulā ..allugogilā ..āganīga sāganīga ĕnnāḽḽilā

saraṇaṁ 2:

ābagilā ānāḍi kala ..aḍugaḍugu tūlibodā
rebagilā kannīḍi ala.. e vĕlugu sūḍanīga

janmalo nuvvu levani iganainā nannu nammani
ninnalo vadileyani innāḽḽa āśhani
sĕṁte unnā sŏṁtaṁ kāvani niṁdiṁche kannā
nanne nenu vĕlivesugŏni dūraṁ avudunnā

ĕṁduge ilā.. guṁḍĕ lobalā ..iṁta maṁṭa rebudāvu aṁdani kalā
anni vaibulā ..allugogilā.. āganīga sāganīga ĕnnāḽḽilā