Duppatlo dooraaga dooramemumdi

దుప్పట్లో దూరాక దూరమేముంది
Year
Language

పల్లవి:

దుప్పట్లో...దుప్పట్లో దూరాక దూరమేముంది
దుప్పట్లో దూరాక దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది

మనసేమో మల్లెపూల మంచమౌతుంది
అహ...మనసేమో మల్లెపూల మంచమౌతుంది
వయసును వయసే వాటేసుకుంటుంది

దుప్పట్లో...హొయ్ హొయ్ హొయ్ హొయ్
దుప్పట్లో దూరాక దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది

చరణం 1:

కనబడితేనే చాలని ఉంటుంది
కనపడగానే దడ దడమంటుంది
కనబడితేనే చాలని ఉంటుంది
కనపడగానే దడ దడమంటుంది

ముచ్చట కాస్త మూగపోతుంది..
ముచ్చమటలుగా ముద్దైపోతుంది
ముచ్చట కాస్త మూగపోతుంది
ముచ్చమటలుగా ముద్దైపోతుంది

ఓరచూపు చూసుకున్న చేరనంటుంది
హా చేరువైన చేరలేని దూరముంటుంది...

దుప్పట్లో..హోయ్..హోయ్..హోయ్..
దుప్పట్లో దూరాక దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది

చరణం 2:

చూస్తుంటేనే చాలనిపిస్తుంది
చూసిన కొద్ది సొంతమైతే మేలనిపిస్తుంది...
చేయి తగిలితే ఝల్లుమంటుంది
ఆ సంబరంలో ఒళ్ళు తాకితే
జల జలమంటుంది ...

అమ్మబాబోయ్...ఎవరేనా చూస్తే...
అమ్మబాబోయ్ ఎవ్వరేనా చూస్తారంటుంది
అంత కన్న పచ్చ జండా ప్రేమకేముంది

దుప్పట్లో..హా...దుప్పట్లో..హు..
దుప్పట్లో దూరాక దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది

చరణం 3:

కొన్నాళ్ళంతా కొత్తగ ఉంటుంది
కొత్త కొత్తగా కోర్కెలు చెపుతుంది
కొన్నాళ్ళంతా కొత్తగ ఉంటుంది
కొత్త కొత్తగా కోర్కెలు చెపుతుంది

మూడుముళ్లకు ముచ్చట పడుతుంది
ముద్దుల మూటలు ముడుపే కడుతుంది
మూడుముళ్లకు ముచ్చట పడుతుంది
ముద్దుల మూటలు ముడుపే కడుతుంది

ముడుపులిచ్చే మొదటి రాత్రి రానే వస్తుంది
పొండి మీరు పోకిరంటు మొండికేస్తుంది

దుప్పట్లో..హోయ్..హోయ్..హోయ్..
దుప్పట్లో దూరాక దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక గుట్టు ఏముంది

pallavi:

duppaṭlo...duppaṭlo dūrāga dūramemuṁdi
duppaṭlo dūrāga dūramemuṁdi
guppiḽḽu tĕrisāga guṭṭu emuṁdi

manasemo mallĕbūla maṁchamauduṁdi
aha...manasemo mallĕbūla maṁchamauduṁdi
vayasunu vayase vāḍesuguṁṭuṁdi

duppaṭlo...hŏy hŏy hŏy hŏy
duppaṭlo dūrāga dūramemuṁdi
guppiḽḽu tĕrisāga guṭṭu emuṁdi

saraṇaṁ 1:

kanabaḍidene sālani uṁṭuṁdi
kanabaḍagāne daḍa daḍamaṁṭuṁdi
kanabaḍidene sālani uṁṭuṁdi
kanabaḍagāne daḍa daḍamaṁṭuṁdi

muchchaḍa kāsta mūgaboduṁdi..
muchchamaḍalugā muddaiboduṁdi
muchchaḍa kāsta mūgaboduṁdi
muchchamaḍalugā muddaiboduṁdi

orasūbu sūsugunna seranaṁṭuṁdi
hā seruvaina seraleni dūramuṁṭuṁdi...

duppaṭlo..hoy..hoy..hoy..
duppaṭlo dūrāga dūramemuṁdi
guppiḽḽu tĕrisāga guṭṭu emuṁdi

saraṇaṁ 2:

sūstuṁṭene sālanibistuṁdi
sūsina kŏddi sŏṁtamaide melanibistuṁdi...
seyi tagilide jhallumaṁṭuṁdi
ā saṁbaraṁlo ŏḽḽu tāgide
jala jalamaṁṭuṁdi ...

ammabāboy...ĕvarenā sūste...
ammabāboy ĕvvarenā sūstāraṁṭuṁdi
aṁta kanna pachcha jaṁḍā premagemuṁdi

duppaṭlo..hā...duppaṭlo..hu..
duppaṭlo dūrāga dūramemuṁdi
guppiḽḽu tĕrisāga guṭṭu emuṁdi

saraṇaṁ 3:

kŏnnāḽḽaṁtā kŏttaga uṁṭuṁdi
kŏtta kŏttagā korgĕlu sĕbuduṁdi
kŏnnāḽḽaṁtā kŏttaga uṁṭuṁdi
kŏtta kŏttagā korgĕlu sĕbuduṁdi

mūḍumuḽlagu muchchaḍa paḍuduṁdi
muddula mūḍalu muḍube kaḍuduṁdi
mūḍumuḽlagu muchchaḍa paḍuduṁdi
muddula mūḍalu muḍube kaḍuduṁdi

muḍubulichche mŏdaḍi rātri rāne vastuṁdi
pŏṁḍi mīru pogiraṁṭu mŏṁḍigestuṁdi

duppaṭlo..hoy..hoy..hoy..
duppaṭlo dūrāga dūramemuṁdi
guppiḽḽu tĕrisāga guṭṭu emuṁdi