Title (Indic)బొమ్మను చేసి ప్రాణము పోసి WorkDevatha Year1964 LanguageTelugu Credits Role Artist Music Kodamdabaani Performer Ghantasala Writer Veturi Sundara Ramamurthy LyricsTeluguపల్లవి: బ్రతుకంతా బాధగా ... కలలోని గాధగా కన్నీటి ధారగా.. కరగిపోయే తలచేది జరుగదు - జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా(2) గారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఈ వింత చాలిక.. (బొమ్మను) చరణం 1: అందాలు సృష్టించినావు దయతో నీవు మరలా నీ చేతితో నీవె తుడిచేవులే దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే కొండంత ఆశ అడియాస చేసి పాతాళలోకాన త్రోసేవులే..(2) |||బొమ్మను||| చరణం 2: ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అదియే మరుభూమిగా నీవు మార్చేవులే (2) అనురాగమధువు అందించి నీవు హాలాహలజ్వాల చేసేవులే ఆనందనౌక పయనించు వేళ శోకాల సంద్రాన ముంచేవులే .. |||బొమ్మను||| Englishpallavi: bradugaṁtā bādhagā ... kalaloni gādhagā kannīḍi dhāragā.. karagiboye talasedi jarugadu - jarigedi tĕliyadu bŏmmanu sesi prāṇamu posi āḍevu nīgidi veḍugā(2) gāraḍi sesi guṁḍĕnu kosi navvevu ī viṁta sāliga.. (bŏmmanu) saraṇaṁ 1: aṁdālu sṛṣhṭiṁchināvu dayado nīvu maralā nī sedido nīvĕ tuḍisevule dībālu nīve vĕligiṁchināve gāḍhāṁdhagārāna viḍisevule kŏṁḍaṁta āśha aḍiyāsa sesi pādāḽalogāna trosevule..(2) |||bŏmmanu||| saraṇaṁ 2: ŏganāḍi udyānavanamu neḍu kanamu adiye marubhūmigā nīvu mārsevule (2) anurāgamadhuvu aṁdiṁchi nīvu hālāhalajvāla sesevule ānaṁdanauga payaniṁchu veḽa śhogāla saṁdrāna muṁchevule .. |||bŏmmanu|||