Title (Indic)నా మనసే ఒక తెల్లని కాగితం WorkArdhangi Year1977 LanguageTelugu Credits Role Artist Music Ti. salabadiraavu Performer Susheela Writer C. Narayana Reddy LyricsTeluguపల్లవి: నా మనసే ఒక తెల్లని కాగితం నీ వలపే తొలి వెన్నెల సంతకం నా మనసే ఒక తెల్లని కాగితం నీ వలపే తొలి వెన్నెల సంతకం అది ఈనాడైనా ఏనాడైనా నీకే నీకే అంకితం.. //నా మనసే// చరణం 1: తెరచిన నా కన్నులలో ఎపుడు నీ రూపమే మూసిన నా కన్నులలో ఎపుడు నీ కలల దీపమే (తెరచిన) కనులే కలలై.. కలలే కనులై (2) చూసిన అందాలు అనుబంధాలు అవి నీకే నీకే అంకితం //నా మనసే// చరణం 2: నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయ గానమే (నిండిన) ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై (2) పలికిన రాగాలు అనురాగాలు అవి నీకే నీకే అంకితం //నా మనసే// Englishpallavi: nā manase ŏga tĕllani kāgidaṁ nī valabe tŏli vĕnnĕla saṁtagaṁ nā manase ŏga tĕllani kāgidaṁ nī valabe tŏli vĕnnĕla saṁtagaṁ adi īnāḍainā enāḍainā nīge nīge aṁkidaṁ.. //nā manase// saraṇaṁ 1: tĕrasina nā kannulalo ĕbuḍu nī rūbame mūsina nā kannulalo ĕbuḍu nī kalala dībame (tĕrasina) kanule kalalai.. kalale kanulai (2) sūsina aṁdālu anubaṁdhālu avi nīge nīge aṁkidaṁ //nā manase// saraṇaṁ 2: niṁḍina nā guṁḍĕlalo ĕbuḍū nī dhyāname paṁḍina ā dhyānaṁlo ĕbuḍū nī praṇaya gāname (niṁḍina) dhyāname gānamai.. gāname prāṇamai (2) paligina rāgālu anurāgālu avi nīge nīge aṁkidaṁ //nā manase//