Title (Indic)రామ రామ శరణం WorkAppu Chesi Pappu Koodu Year1958 LanguageTelugu Credits Role Artist Music Es. raajeshvararaavu Performer Pi. leela Writer Pimgali LyricsTeluguపల్లవి: రామ రామ శరణం, భద్రాద్రిరామ శరణం, రామ రామ శరణం,! తాటకిని వధించి మునిరాజు కృపను గాంచి (2) శిలకు ప్రాణమిచ్చి సన్నుతులు గాంచినట్టి ||రామ రామ|| చరణం 1: శివుని విల్లు ద్రుంచి, శ్రీజానకిని గ్రహించి (2) జనకు మాటనెంచి వనవాసమేగినట్టి||రామ రామ|| చరణం 2: రావణుని వధించి ఘనకీర్తి జగతినించి (2) పాపముల హరించి భువినెల్ల గాచునట్టి|| రామ రామ|| Englishpallavi: rāma rāma śharaṇaṁ, bhadrādrirāma śharaṇaṁ, rāma rāma śharaṇaṁ,! tāḍagini vadhiṁchi munirāju kṛpanu gāṁchi (2) śhilagu prāṇamichchi sannudulu gāṁchinaṭṭi ||rāma rāma|| saraṇaṁ 1: śhivuni villu druṁchi, śhrījānagini grahiṁchi (2) janagu māḍanĕṁchi vanavāsameginaṭṭi||rāma rāma|| saraṇaṁ 2: rāvaṇuni vadhiṁchi ghanagīrdi jagadiniṁchi (2) pābamula hariṁchi bhuvinĕlla gāsunaṭṭi|| rāma rāma||