Title (Indic)ఉవిద విరహమున నొంటిపడె । మన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఉవిద విరహమున నొంటిపడె । మన- కివల నీకెతో నిది యేపాటు (॥ఉని॥) చిత్తము చెదరఁగ చెంత పూవుల నెత్తులుగట్టీని లేమ యిత్తలనత్తల నెడనెడ దండలు గుత్తము రారో కొమ్మకుఁదాడు (॥ఉని॥) పాసి విభునితో బాదంబున భువి వ్రాసెఁ జిత్తరువు వగఁ దరుణి యీసతిచెలులము యింక వేమైనాఁ జేసినచేఁత చేయకపోదు (॥ఉని॥) గాదిలి శ్రీవేంకటఁతి కాంగిట సేదుదేరము చెలియకును మోద మిప్పుడుగా మొనకొనె మనకును యేదెస నుంటిమి యిందాఁకాను English(||pallavi||) uvida virahamuna nŏṁṭibaḍĕ | mana- kivala nīgĕdo nidi yebāḍu (||uni||) sittamu sĕdaram̐ga sĕṁta pūvula nĕttulugaṭṭīni lema yittalanattala nĕḍanĕḍa daṁḍalu guttamu rāro kŏmmagum̐dāḍu (||uni||) pāsi vibhunido bādaṁbuna bhuvi vrāsĕm̐ jittaruvu vagam̐ daruṇi yīsadisĕlulamu yiṁka vemainām̐ jesinasem̐ta seyagabodu (||uni||) gādili śhrīveṁkaḍam̐ti kāṁgiḍa seduderamu sĕliyagunu moda mippuḍugā mŏnagŏnĕ managunu yedĕsa nuṁṭimi yiṁdām̐kānu