Title (Indic)చేకొని యాపెచనవు చెల్లించరాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చేకొని యాపెచనవు చెల్లించరాదా దాకొని నీమేలులోనిదాననే నేను (॥చేకొ॥) చిప్పిలుఁ జెమటతోడ సిగ్గుతోడ జవరాలు కొప్పు గొ0తు జారఁగానే కోసరి నిన్ను చెప్పరాక సన్నలేల సేసే వాపెకు నీవు యెప్పుడు మీపొ0దులు నే యెఱఁగనివా (॥చేకొ॥) చెక్కిటిచేతితోడ సెలవినవ్వులతోడ చొక్కపుముద్దుమాటల సొలసీ నిన్ను పక్కన నెఱఁగకుండాఁ బరాకులేల సేసేవు దిక్కులమీసుద్దులు నేఁ దెలియనివా (॥చేకొ॥) తెల్లనికన్నులతోడఁ దేలింపుఁ జూపుల తోడ చెల్లుబడితనమునఁ జెనకీ నిన్ను యిల్లిదె శ్రీవేంకటేశ యే నలమేలుమంగను వెల్లవిరి నేలితి మీవిధాలు విననినా English(||pallavi||) segŏni yābĕsanavu sĕlliṁcharādā dāgŏni nīmelulonidānane nenu (||segŏ||) sippilum̐ jĕmaḍadoḍa siggudoḍa javarālu kŏppu gŏ0tu jāram̐gāne kosari ninnu sĕpparāga sannalela sese vābĕgu nīvu yĕppuḍu mībŏ0dulu ne yĕṟam̐ganivā (||segŏ||) sĕkkiḍisedidoḍa sĕlavinavvuladoḍa sŏkkabumuddumāḍala sŏlasī ninnu pakkana nĕṟam̐gaguṁḍām̐ barāgulela sesevu dikkulamīsuddulu nem̐ dĕliyanivā (||segŏ||) tĕllanigannuladoḍam̐ deliṁpum̐ jūbula toḍa sĕllubaḍidanamunam̐ jĕnagī ninnu yillidĕ śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu vĕllaviri nelidi mīvidhālu vinaninā