Title (Indic)సారెనేలే జగడము సారెనేలే సణఁగులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సారెనేలే జగడము సారెనేలే సణఁగులు సారెనేలే పతితోఁ బంతము సారెనేలే (॥సారె॥) పెదవుల గొణఁగుచు బీరములాడుచు కొదలుఁదిట్లనే కొసరుచును (॥సారె॥) సెలవుల నవ్వేవు చేతులు చాఁచేవు సళుపుఁజూపులనె చల్లేవు (॥సారె॥) చిడుముడిపడకువె శ్రీవేంకటపతి కడపరాయఁడయి కయికొనెను English(||pallavi||) sārĕnele jagaḍamu sārĕnele saṇam̐gulu sārĕnele padidom̐ baṁtamu sārĕnele (||sārĕ||) pĕdavula gŏṇam̐gusu bīramulāḍusu kŏdalum̐diṭlane kŏsarusunu (||sārĕ||) sĕlavula navvevu sedulu sām̐sevu saḽubum̐jūbulanĕ sallevu (||sārĕ||) siḍumuḍibaḍaguvĕ śhrīveṁkaḍabadi kaḍabarāyam̐ḍayi kayigŏnĕnu