Title (Indic)సాదించితివి విద్యలు సంకరుషణా మంచి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సాదించితివి విద్యలు సంకరుషణా మంచి- సాదువలె నుండే నీవు సంకరుషణా (॥సాదించి॥) సన్న లింకఁ దెలుసుకో సంకరుషణా మా చన్నులపై కొంగు జారె సంకరుషణా జన్నెవలపు చల్లేవు సంకరుషణా యింక సన్న యేమి దొడ్డ యేమి సంకరుషణా (॥సాదించి॥) జాజరకాఁడవా నీవు సంకరుషణా కొప్పు జాజులు పై రాలించేవు సంకరుషణా జాజుకో నంబుల రేఁచే సంకరుషణా మా సాజము నీకుఁ జెప్పేము సంకరుషణా (॥సాదించి॥) సాములు మాతోడనా సంకరుషణా జాము జాము కొకపరి సంకరుషణా స్వామివి శ్రీవేంకటాద్రి సంకరుషణా సామాన నన్నుఁ గూడితి సంకరుషణా English(||pallavi||) sādiṁchidivi vidyalu saṁkaruṣhaṇā maṁchi- sāduvalĕ nuṁḍe nīvu saṁkaruṣhaṇā (||sādiṁchi||) sanna liṁkam̐ dĕlusugo saṁkaruṣhaṇā mā sannulabai kŏṁgu jārĕ saṁkaruṣhaṇā jannĕvalabu sallevu saṁkaruṣhaṇā yiṁka sanna yemi dŏḍḍa yemi saṁkaruṣhaṇā (||sādiṁchi||) jājaragām̐ḍavā nīvu saṁkaruṣhaṇā kŏppu jājulu pai rāliṁchevu saṁkaruṣhaṇā jājugo naṁbula rem̐se saṁkaruṣhaṇā mā sājamu nīgum̐ jĕppemu saṁkaruṣhaṇā (||sādiṁchi||) sāmulu mādoḍanā saṁkaruṣhaṇā jāmu jāmu kŏgabari saṁkaruṣhaṇā svāmivi śhrīveṁkaḍādri saṁkaruṣhaṇā sāmāna nannum̐ gūḍidi saṁkaruṣhaṇā