Title (Indic)పరమపురుష నిరుపమాన శరణు శరణు రే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పరమపురుష నిరుపమాన శరణు శరణు రే యే యే యే యే ఇందిరా నిజమందిరా* (॥పర॥) కమలనాభ కమలనయన కమలచరణు రే అమిత సురమునినాథయూధపనాయకా వరదాయకా (॥పర॥) చతురమూరితి చతురబాహుశంఖచక్రధరా అతిశయ శ్రీవేంకటాధిప అంజనాకృతిరంజనా English(||pallavi||) paramaburuṣha nirubamāna śharaṇu śharaṇu re ye ye ye ye iṁdirā nijamaṁdirā* (||para||) kamalanābha kamalanayana kamalasaraṇu re amida suramunināthayūdhabanāyagā varadāyagā (||para||) saduramūridi sadurabāhuśhaṁkhasakradharā adiśhaya śhrīveṁkaḍādhiba aṁjanākṛtiraṁjanā