Title (Indic)పాయక మతినుండి పరగ మేలుఁ గీడును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) పాయక మతినుండి పరగ మేలుఁ గీడును సేయించి కర్మిఁ దాఁ జేయు టెవ్వరిది (॥పాయ॥) వెలయఁ జరాచర విఁభుడైన విభునాత్మఁ దలఁచుఁగాక ప్రాణి దానేమి నేయు తెలిపి నిర్మలభక్తి దీపించి తనుఁజేరఁ గొలిపించు కొనలేమి కొరత యెవ్వరిది (॥పాయ॥) కొందరు సుఖులై కొదలేక మెలఁగఁగ కొందరి దు:ఖపు కొరత యెవ్వరిది అందరి మతి వేంకటాద్రివల్లభ నీవు చెంది కర్మములఁ జేయుచేఁత యెవ్వరిది English(||pallavi||) pāyaga madinuṁḍi paraga melum̐ gīḍunu seyiṁchi karmim̐ dām̐ jeyu ṭĕvvaridi (||pāya||) vĕlayam̐ jarāsara vim̐bhuḍaina vibhunātmam̐ dalam̐sum̐gāga prāṇi dānemi neyu tĕlibi nirmalabhakti dībiṁchi tanum̐jeram̐ gŏlibiṁchu kŏnalemi kŏrada yĕvvaridi (||pāya||) kŏṁdaru sukhulai kŏdalega mĕlam̐gam̐ga kŏṁdari du:khabu kŏrada yĕvvaridi aṁdari madi veṁkaḍādrivallabha nīvu sĕṁdi karmamulam̐ jeyusem̐ta yĕvvaridi