Title (Indic)కొంగువట్ట కంత నీవు గొల్లబోయిఁడా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) కొంగువట్ట కంత నీవు గొల్లబోయిఁడా కుంగక నీకు మొక్కేము గొల్లబోయిఁడా (॥కొంగు॥) పొలసు మాటలగొల్లబోయిఁడా నీ- కొలము దాఁచకువోయి గొల్లబోయిఁడా పొలము మేపకు గొల్లబొయిఁడా కొలువుకంబముచాటుగొల్లబోయిఁడా (॥కొంగు॥) పొడవాటికాళ గొల్లబోయిఁడా గొడవలు మానవోఇ గొల్లబోయిఁడా పొడలమెకముగొల్లబోయిఁడా గొడగెత్తియాలఁ గాచే గొల్లబోయిఁడా (॥కొంగు॥) బుద్దులగొలవు గొల్లబోయిఁడా కొద్దిలేనిదాఁటులగొల్లబోయిఁడా మద్దులశ్రీవేంకటాద్రి మందబోఇయఁడా నీకు గుద్దే బాదాలు నే గొల్లబోఇఁడా English(||pallavi||) kŏṁguvaṭṭa kaṁta nīvu gŏllaboyim̐ḍā kuṁgaga nīgu mŏkkemu gŏllaboyim̐ḍā (||kŏṁgu||) pŏlasu māḍalagŏllaboyim̐ḍā nī- kŏlamu dām̐saguvoyi gŏllaboyim̐ḍā pŏlamu mebagu gŏllabŏyim̐ḍā kŏluvugaṁbamusāḍugŏllaboyim̐ḍā (||kŏṁgu||) pŏḍavāḍigāḽa gŏllaboyim̐ḍā gŏḍavalu mānavoi gŏllaboyim̐ḍā pŏḍalamĕgamugŏllaboyim̐ḍā gŏḍagĕttiyālam̐ gāse gŏllaboyim̐ḍā (||kŏṁgu||) buddulagŏlavu gŏllaboyim̐ḍā kŏddilenidām̐ṭulagŏllaboyim̐ḍā maddulaśhrīveṁkaḍādri maṁdaboiyam̐ḍā nīgu gudde bādālu ne gŏllaboim̐ḍā