Title (Indic)ఇన్నేసి నేరకుండితే నింతులు వలతురా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇన్నేసి నేరకుండితే నింతులు వలతురా మన్నించె నన్నింతలోనే మతకము లేఁటికి (॥॥) చూడనేర్చునట లోను చొచ్చి రానేరఁడా తాను ఆడనుండే అప్పణ లేలడి గంపీని పాడనేర్చునట తనపదాలు రాకున్నవా వేడుకయ్యీ నేర్పుమని వేఁడనేలే నన్నును (॥॥) సేసవెట్ట నేర్చునట చెలిమి సేయ నేరఁడా ఆసవెట్టి నామన సేమరసీఁదాను బాససేయనేర్చుట పాయక వుండనేరఁడా వాసితో బిలిపించుకొనవలెనా తానిపుడు (॥॥) తమకించనేర్చునట తనివందించనేరఁడా సముకాన వలపు రేఁచఁగ నేఁటికి కొమరెనై ననన్నుఁ గూడె శ్రీ వేంకటేశుఁడు సముఖుండై ఇంకానేమి సుద్దులడిగీనే English(||pallavi||) innesi neraguṁḍide niṁtulu valadurā manniṁchĕ nanniṁtalone madagamu lem̐ṭigi (||||) sūḍanersunaḍa lonu sŏchchi rāneram̐ḍā tānu āḍanuṁḍe appaṇa lelaḍi gaṁpīni pāḍanersunaḍa tanabadālu rāgunnavā veḍugayyī nerbumani vem̐ḍanele nannunu (||||) sesavĕṭṭa nersunaḍa sĕlimi seya neram̐ḍā āsavĕṭṭi nāmana semarasīm̐dānu bāsaseyanersuḍa pāyaga vuṁḍaneram̐ḍā vāsido bilibiṁchugŏnavalĕnā tānibuḍu (||||) tamagiṁchanersunaḍa tanivaṁdiṁchaneram̐ḍā samugāna valabu rem̐sam̐ga nem̐ṭigi kŏmarĕnai nanannum̐ gūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu samukhuṁḍai iṁkānemi suddulaḍigīne