Title (Indic)ఇద్దరి తలఁపు లవె యింపు లవె మీలోన WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇద్దరి తలఁపు లవె యింపు లవె మీలోన- నద్దిన కోరిక లవె అంపరాదా మమ్ము (॥ఇద్ద॥) నెలతరో నీవిదె నీవిభుఁ డల్లవాఁడె పలికిన మామాఁటపట్లు నవె తలఁపులుఁ దలఁపులుఁ దలకూడె మీలోని- యలుక లిన్నియుఁ దీరె నంపరాదా మమ్ము (॥ఇద్ద॥) కప్పిన నీచూపు లవె కాంతునిరూప మదె తెప్పలఁదేలేటిమీతెలుపు లవె వొప్పన సేసితిమి మిమ్మొకరొకరిని మీకే అప్పుడే చలము చెల్లె నంపరాదా మమ్ము (॥ఇద్ద॥) చిమ్ములనీచేతు లవె శ్రీవేంకటపతి- కమ్మినతమకమలకాఁగి లదె దొమ్మిగాఁ గూడితి రిట్టె దోమతెరమంచములో అమ్ముడుజీతము లాయ నంపరాదా మమ్ము English(||pallavi||) iddari talam̐pu lavĕ yiṁpu lavĕ mīlona- naddina koriga lavĕ aṁparādā mammu (||idda||) nĕladaro nīvidĕ nīvibhum̐ ḍallavām̐ḍĕ paligina māmām̐ṭabaṭlu navĕ talam̐pulum̐ dalam̐pulum̐ dalagūḍĕ mīloni- yaluga linniyum̐ dīrĕ naṁparādā mammu (||idda||) kappina nīsūbu lavĕ kāṁtunirūba madĕ tĕppalam̐deleḍimīdĕlubu lavĕ vŏppana sesidimi mimmŏgarŏgarini mīge appuḍe salamu sĕllĕ naṁparādā mammu (||idda||) simmulanīsedu lavĕ śhrīveṁkaḍabadi- kamminadamagamalagām̐gi ladĕ dŏmmigām̐ gūḍidi riṭṭĕ domadĕramaṁchamulo ammuḍujīdamu lāya naṁparādā mammu