Title (Indic)ఇటని విన్నవించరే ఇంతులాల పతితోను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఇటని విన్నవించరే ఇంతులాల పతితోను తటుకున నిఁ(నిం?)పైతే దండకు రమ్మనరే (॥॥) మనవచ్చినయంతే మాఁటలు కనుచూపు నాఁటినంతె కాంక్షలు తనువులు సోఁకినంతె తమకములు వినయములు గలయంతె వేడుకలు (॥॥) సరసములాడినంతె సంగాతాలు సరుసఁ గొలిచినంతె సలిగెలు మరిగియుండినంతె మంతనాలు హరుషమైనయంతె ఆదరింపులు (॥॥) సముకముగలయంతె చనవులును సుముఖత్వమైనయంతె చుట్టరికము రమణుఁడు శ్రీవేకంటరాయుఁడు దాను అమర నన్నేలె నేను అలమేలుమంగను English(||pallavi||) iḍani vinnaviṁchare iṁtulāla padidonu taḍuguna nim̐(niṁ?)paide daṁḍagu rammanare (||||) manavachchinayaṁte mām̐ṭalu kanusūbu nām̐ṭinaṁtĕ kāṁkṣhalu tanuvulu som̐kinaṁtĕ tamagamulu vinayamulu galayaṁtĕ veḍugalu (||||) sarasamulāḍinaṁtĕ saṁgādālu sarusam̐ gŏlisinaṁtĕ saligĕlu marigiyuṁḍinaṁtĕ maṁtanālu haruṣhamainayaṁtĕ ādariṁpulu (||||) samugamugalayaṁtĕ sanavulunu sumukhatvamainayaṁtĕ suṭṭarigamu ramaṇum̐ḍu śhrīvegaṁṭarāyum̐ḍu dānu amara nannelĕ nenu alamelumaṁganu