Title (Indic)గడుసవంటా నిన్ను కన్న వారెల్లా నాడేరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) గడుసవంటా నిన్ను కన్న వారెల్లా నాడేరు జడిగొని యాదరించఁగవద్దా నీవు (॥గడు॥) చెలఁగితొలుత నీతో సెలవుల నవ్వె నాకె కలువపువ్వులవేసె కమ్మటి నాకె పిలిచి పెదవులవే ప్రియములు చెప్పె నాకె మెలఁగి యిఁ(యిం?) తటనైనా మెచ్చవద్దా నీవు (॥గడు॥) సారెకు మోవి చూపి చవులుసేసె నాపె కూరిమి గొసరి గోరగీరె నాపె ఆరీతి వేరుసేయకుమని విడెమిచ్చె నాపె నీరతులఁ దనిపి మన్నించవద్దా నీవు (॥గడు॥) గక్కునఁ గాఁగిటఁ గూడి కడుఁ బచ్చిసేసె నాకె లక్కవలెఁ గరఁగించి లాలించె నాకె యెక్కువ శ్రీవేంకటేశ యేలితివినన్ను నిట్టె నిక్కమును నీదయేనించవద్దా నీవు English(||pallavi||) gaḍusavaṁṭā ninnu kanna vārĕllā nāḍeru jaḍigŏni yādariṁcham̐gavaddā nīvu (||gaḍu||) sĕlam̐gidŏluda nīdo sĕlavula navvĕ nāgĕ kaluvabuvvulavesĕ kammaḍi nāgĕ pilisi pĕdavulave priyamulu sĕppĕ nāgĕ mĕlam̐gi yim̐(yiṁ?) taḍanainā mĕchchavaddā nīvu (||gaḍu||) sārĕgu movi sūbi savulusesĕ nābĕ kūrimi gŏsari goragīrĕ nābĕ ārīdi veruseyagumani viḍĕmichchĕ nābĕ nīradulam̐ danibi manniṁchavaddā nīvu (||gaḍu||) gakkunam̐ gām̐giḍam̐ gūḍi kaḍum̐ bachchisesĕ nāgĕ lakkavalĕm̐ garam̐giṁchi lāliṁchĕ nāgĕ yĕkkuva śhrīveṁkaḍeśha yelidivinannu niṭṭĕ nikkamunu nīdayeniṁchavaddā nīvu