Title (Indic)ఏ పనులు సేసినా నిటువలెనే పో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఏ పనులు సేసినా నిటువలెనే పో యీ పనికిఁ జొరనిపని యేటిలో పైరు (॥ఏప॥) హరికథలమీఁదిప్రియమబ్బు నా తొంటితమ.... పరిపక్వమగుఁ దప:ఫలముగాక గరిమె నివిలేకున్నఁ గలకాలములుఁ జేయు నిరతంపుఁదపమెల్ల నీటిలో వ్రాత్ర (॥ఏవ॥) నారాయణునిభక్తి ననిచెనా ధనమెల్లఁ బారఁజల్లిన దానఫల మదియపో కోరి యివి లేకున్న కోటిదానములైన పేరుకొని వరతఁగలపినచింతపండు (॥ఏవ॥) వదల కిటు వేంకటేశ్వరుఁడే దైవంబనుచుఁ జదువఁగలిగిన మంచిచదు వదియపో పదిలముగ నీవిధము పట్టియ్యకుండినను చదువు లసురలు మున్ను చదివేటిచదువు English(||pallavi||) e panulu sesinā niḍuvalĕne po yī panigim̐ jŏranibani yeḍilo pairu (||eba||) harigathalamīm̐dipriyamabbu nā tŏṁṭidama.... paribakvamagum̐ daba:phalamugāga garimĕ nivilegunnam̐ galagālamulum̐ jeyu niradaṁpum̐dabamĕlla nīḍilo vrātra (||eva||) nārāyaṇunibhakti nanisĕnā dhanamĕllam̐ bāram̐jallina dānaphala madiyabo kori yivi legunna koḍidānamulaina perugŏni varadam̐galabinasiṁtabaṁḍu (||eva||) vadala kiḍu veṁkaḍeśhvarum̐ḍe daivaṁbanusum̐ jaduvam̐galigina maṁchisadu vadiyabo padilamuga nīvidhamu paṭṭiyyaguṁḍinanu saduvu lasuralu munnu sadiveḍisaduvu